DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హఠాత్తుగా పవన్ ఢిల్లీ ప్రయాణం వెనుక మతలబేంటి ?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  11, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°œà°¨à°¸à±‡à°¨ అధినేత పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. శనివారం

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగా ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. దీంతో ఆయన సమావేశం మధ్యలోనే ఢిల్లీకి పయనమయ్యారు.

పవన్ ఢిల్లీ వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి . . ? ఇంతకీ పిలుపు ఎవరి నుంచి వచ్చింది..? కేంద్ర పెద్దల నుంచి ఫోన్ వచ్చిందా..? లేకుంటే వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ వెళ్లారా..?

అనేది మాత్రం తెలియరాలేదు. à°‡à°¦à°¿à°²à°¾ ఉంటే.. ఇదివరకే రాజధాని ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్రం à°ˆ విషయంలో జోక్యం

చేసుకుని పెద్దన్నగా వ్యవహరించాలని జనసేనాని కోరారు. అయితే ఇవాళ ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలను కలవడానికే వెళ్లారని మరోవైపు వార్తలు వస్తున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam