DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొత్త బెల్లంతో సంక్రాతి లక్ష్మికి స్వాగతం పలకడం శుభప్రదం 

పాత్రికేయులకు à°—à°‚à°Ÿà°² శ్రీనుబాబు సంక్రాతి కానుక 

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  11, 2020 (డిఎన్‌ఎస్‌) : సంక్రాతి

పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు, జాతీయ పాత్రికేయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పాత్రికేయులకు  à°¸à°‚క్రాతి కనుక

ఇచ్చారు. శనివారం ఉదయం ఆంధ్ర ప్రభ పత్రిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో సింహాద్రి నాధుని చిత్రపటం, స్వచ్ఛమైన, సంప్రదాయ పద్దతిలో ప్రకృతి వ్యవసాయంతో తయారు

చేసిన బెల్లం ను అందించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రతి ఒక్కరికి శుభప్రదం కావాలని  à°ªà±à°°à°•à±ƒà°¤à°¿ సిద్దమైన వ్యవసాయంతో  à°¤à°¯à°¾à°°à± చేసిన స్వయం సిద్ధం చేసిన బెల్లం

పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సంక్రాంతి పర్వదినోత్సవం లో లక్ష్మికి కొత్త బెల్లం తో నైవేద్యం పెట్టడం చాలా మంది శుభప్రదంగా భావిస్తుంటారని, ప్రతి

ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పాత్రికేయ సంఘాలకు అతీతంగా పాత్రికేయులందరికీ రెండు కేజీలు (రసాయన రహిత) కొత్త బెల్లం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా

అందరికి శుభాకాంక్షలు తెలియచేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam