DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా శరణ్య వేంకటేశ్వరుని విశ్వరూపం 

ఘనంగా సాగుతున్న ధనుర్మాసోత్సవాలు . . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  12, 2020 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ 28 రోజులుగా జరుగుతున్న

ధనుర్మసోత్సవాల్లో విశాఖ నగరం శివారు ప్రాంతంలోని గంభీరం ప్రాంతంలోని పైడా à°•à°³à°¾à°¶à°¾à°² ఆవరణ లోని శరణ్య వేంకటేశ్వరుడు విశ్వరూప ప్రదర్శనలో భక్తులను అలరించాడు.

ఆలయంలో జరుగుతున్నా కార్యక్రమాల వివరాలను ఆలయ ధర్మకర్త పైడా కృష్ణ ప్రసాద్ వివరించారు. సాంప్రదాయ బద్దంగా జరుగుతున్నఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 14 à°¨  à°‰à°¦à°¯à°‚ 10.00 à°—à°‚à°Ÿà°²

నుండి శ్రీ గోదా కళ్యాణం, అనంతరం స్వామి ప్రసాదం (Lunch) స్వీకరించి స్వామి వారి ఆశీస్సులు పొంద వలసిందిగా ఆహ్వానిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam