DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోరుముద్ద - అమృత హస్తంగా మారుతున్నా అన్న క్యాంటీన్ లు  

అమృత హస్తం భోజనశాలలుగా మారిన అన్న క్యాంటీన్ లు...

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  15, 2020 (డిఎన్‌ఎస్‌) : అన్న క్యాంటిన్లు రూపు,

పేరు, స్వరూపం మార్చుకుని గోరుముద్ద - అమృత హస్తంగా ప్రజల ముందుకు రానుంది.  à°ªà±à°°à°®à±à°– ఆధ్యాత్మిక స్వచ్చంద సంస్థ అక్షయ పాత్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో à°—à°¤ ప్రభుత్వం

ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్ లు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. అతి తక్కువ ధరకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజన సదుపాయాన్ని

అందించేందుకు మొదలైన ఈ క్యాంటిన్ ల నిర్మాణానికే రూ. 15 లక్షలు ఖర్చు చేయడం, పెద్ద హంగామా గా తయారు చెయ్యడం తో పాటు వీటిల్లో అక్రమాలు జరిగాయని ప్రస్తుత వైఎస్ జగన్

మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని పూర్తిగా రద్దు చేసింది. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు, తిరిగి మరోసారి పూర్తి ప్రక్షాళన చేసి, ప్రజల ముందుకు రానుంది. అయితే ఈ

గోరుముద్ద  - అమృతహస్తం ఎప్పుడు ప్రారంభం అయ్యేది అధికారికంగా ప్రకటించవలసి ఉంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam