DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం 

విశాఖ లో  à°¤à±à°¯à°¾à°—రాజుకు సంగీత నీరాజనం. . .

వైభవంగా తిరువీధి ఉత్సవాలు, ఘనంగా పంచ రత్న కీర్తనలు 

తొలిరోజు  52 కచేరీలు 112 మంది కళాకారులు :

(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  15, 2020 (డిఎన్‌ఎస్‌) : సంప్రదాయ సంగీతం పేరు చెప్పగానే వెంటనే స్ఫురించేది కర్ణాటక సంగీతం, అందునా త్యాగరాజ

స్వామి కృతులే. వేలాదిగా కీర్తనలు రచించి శ్రీరామునికి సంగీత ఆరాధన నిర్వహించిన అయన శ్రీరామునిలో ఐక్యం చెంది 173 సంవత్సరాలు అయినా సందర్బంగా తెలుగు నాట ఆయనకు

ప్రతి ఏటా సంగీత నీరాజనం అందిస్తున్నారు. దీనిలో భాగంగానే విశాఖపట్నం లోని త్యాగరాజ ఆరాధన ట్రస్ట్, కళాభారతి కళావేదిక సంయుక్తంగా గత కొన్నేళ్లుగా

ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. à°ˆ ఉత్సవాలను à°—à°¤  27 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన à°ˆ ఉత్సవాల్లో బుధవారం తిరువీధి ఉత్సవంలో

ఆరంభమయ్యాయి. 

వైభవంగా త్యాగరాజస్వామి తిరువీధి ఉత్సవం:. . . .

బుధవారం ఉదయం ఏడు గంటలకు త్యాగరాజ స్వామి వారికి రాములవారికి అర్చనాది కైంకర్యాదులను

సమర్పించి ఏడున్నర గంటలకు కళాభారతి కార్యదర్శి త్యాగరాజ స్వామి వేషధారణలో  à°‰à°‚à°š వృత్తి చేస్తూ వందలాది మంది సంగీత కళాకారులు జగన్నాథస్వామి కృతులను గానం చేస్తూ

ఉండగా కొంతమంది విద్వాంసులు విలీనంపై కూడా వాయిస్తూ ఉండగా సీతారామ లక్ష్మణ హనుమంతుల  à°µà°¿à°—్రహాలను పల్లకి పై ఉంచి వైభవంగా అలంకరించి కళాభారతి చుట్టూ ఉన్న మాడ

వీధులలో గడపగడపకు నీరాజనాలు అందుకుంటూ ఈ కనుమ నాడు వారి ఇంటి ముందు నుంచే రాములవారు వెళుతూ ఉంటే ఆనంద పరవశులై అయ్యారు గృహస్థులు . గడపగడపకు నీరాజనాలు అర్పిస్తూ

పళ్ళు ఫలాలు సమర్పిస్తూ రాములవారి అనుగ్రహానికి పాత్రులు అయ్యారు.

ఘనంగా పంచరత్న సేవ : . . . .

తిరువీధి ఉత్సవం తర్వాత బుధవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు వందలాది

మంది తో ఘన పంచరత్న కృతులను ఆలపించి త్యరగజా స్వామి సంగీత నివాళి అర్పించారు.  à°…నంతరం 10 గంటలకు మొదటి కచేరీ గురువుల అప్పన్న నాదస్వరం శ్రావ్యంగా సాగి తర్వాత 10

నిముషాలు , 15 నిముషాలు, రాత్రి 30 నిమిషాల  à°•à°šà±‡à°°à±€à°²à± 
కొనసాగాయి. 

ఈ సందర్బంగా కళాభారతి కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ ఈ మకర సంక్రమణం పర్వ దినోత్సవం రోజున ఎంతో

 à°®à°‚ది కళాకారులు వచ్చి త్యాగరాజ స్వామికి సంగీత నీరాజనం అందించడం నిజంగా పర్వదినమే అన్నారు. స్వామివారికి వారి కీర్తనలు పాడి నివాళులర్పించడం నిజమైన సంగీత సేవ

అని మన ఈ విలువ కట్టలేని కళలన్నీ తరువాత తరం వారికి అందించవలసిన బాధ్యత మనదేనని ప్రతి ఒక్కరూ భావించి సంగీతం నేర్పించాలని అన్నారు.

తొలిరోజు  52 కచేరీలు 112

మంది కళాకారులు : . .  .

బుధవారం జరిగిన తోలి రోజు కచేరీలలో 10 నిమిషాల కచేరీలు 44 లో 104 మంది, 15 నిమిషాల కచేరీల్లో మూడు కచేరీలు , ముగ్గురు మంది బి హై గ్రేడ్ కళాకారులూ

 à°šà±‡à°¸à°¿à°¨ 30 నిమిషాల కచేరి లో ఐదుగురు పాల్గొన్నారు.  à°ˆà°°à±‹à°œà± మొత్తంగా 52 కచేరీలు 112 మంది కళాకారులు పాల్గొన్నారు . ఈరోజు చెన్నై నుంచి రాజమండ్రి నుంచి అమెరికా నుంచి

విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుంచి అనేక మంది కళాకారులు పాల్గొన్నారు .

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam