DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం 

భక్తుల భాగస్వామ్యంతో గో శాలను అభివృద్ధి పరుద్దాం 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ పిలుపు 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . .

.

తిరుపతి , జనవరి  16, 2020 (డిఎన్‌ఎస్‌) : మన వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను భక్తుల భాగస్వామ్యంతో రక్షించుకోవడం ద్వారా భారతీయ

హైందవ సంస్కృతిని కాపాడుకుందామని తిరుమల తిరుపతి దేవస్థానముల ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ) ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌ ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో

గురువారం కనుమ పండుగ  à°¸à°‚దర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. 

à°ˆ సంద‌ర్భంగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో మాట్లాడుతూ భారతీయ హైందవ సంప్రదాయంలో గోవులకు విశేషమైన

స్థానం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గోవును ఆరాధించి, ఆశీర్వాదం అందుకోవాలని కోరారు. హిందూ ధర్మంలోని పూజావిధానాలను, నేడు మనకున్న వనరులను రాబోవు తరాలవారికి

అందించాలని సూచించారు. పలమనేరు వద్ద 450 ఎకరాలలో ఇప్ప‌టికే రూ.45 కోట్ల‌తో అత్యాధునిక గోశాలను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఏర్పాటు చేసిన‌ట్లు తెలియజేశారు. శ్రీ‌వారి కైంక‌ర్యాల‌కు

à°…à°µ‌à°¸‌à°°‌మైన పాలు, నెయ్యి à°¤‌దిత‌à°° à°…à°µ‌à°¸‌రాల కొర‌కు తిరుప‌తిలో గో సంవ‌à°°‌క్ష‌à°£ శాల ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. తిరుపతిలోని గోశాలలో 3000 పశువులు ఉన్న‌à°¯‌ని, ఇందులో 1800

ఆవులు, 1200 ఎద్దులు ఉన్నాయని తెలిపారు.  à°µà±€à°Ÿà°¿à°²à±‹ 14 à°°‌కాల దేశావ‌లి జాతులైన‌ ఒంగోలు, పుంగనూరు, కపిలగోవు, హర్యానా, కంగాయమ్‌, ధియోని, హల్లికార్‌, ఉంబలాచారి, సాహిపాల్‌, రాతి

గోవుపలు అరుదైన జాతుల గోవులు ఉన్నాయని వివరించారు. à°­‌క్త‌à°² సౌక‌ర్యార్తం తిరుప‌తిలోని ఎస్‌.వి.గోశాల‌తో పాటు, అలిపిరిలోని అష్ట గోప్ర‌à°¦‌క్ష‌à°£ శాల‌ను త్వ‌à°°‌లో

ప్రారంభించి à°­‌క్త‌లు à°…à°‚à°¦‌రు గోపూజ నిర్వ‌హించి స్వామివారి à°¦‌ర్శ‌నం చేసుకునేలా à°š‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు. 

దేశవాళీ గోవులు ఎంతో

విశిష్టమైనవని, వీటి పాలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, గోమూత్రం, పేడ ద్వారా పంచగవ్య ఔషధాలు తయారు చేయవచ్చని తెలిపారు.  à°µà±€à°Ÿà°¿à°ªà±ˆ రైతుల‌కు à°…à°µ‌గాహ‌à°£

à°•‌ల్పించేందుకు, గో ఆభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు.

ముందుగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త మండ‌లి à°¸‌భ్యులు à°¡à°¿.పి.అనంత‌, à°¡à°¾.à°Žà°‚.నిచిత‌, ప్ర‌త్యేక

ఆహ్వానితులు శేఖ‌ర్‌రెడ్డి గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరిపూజ, తులసిపూజలో పాల్గొన్నారు. అటుతర్వాత

గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు  à°šà±‡à°¸à°¿ కర్పూర హారతులు సమర్పించి, వాటికి దానా అందించారు.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో

నిర్వహించిన నాదస్వర కచేరి, అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. తిరుపతిలోని వివిధ స్కూల్‌లకు చెందిన

విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6.30 నుండి 8.30 à°—à°‚à°Ÿà°² వరకు హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులు హరికథా పారాయణం

చేయనున్నారు. 

అనంత‌à°°à°‚ గోశాల‌లో పాండిచ్చేరికి చెందిన మాలతి ముగ్గుల రంగోలితో రూపొందించిన శ్రీ వేణుగోపాల స్వామివారి పెయింటింగ్ à°­‌క్త‌లను విశేషంగా

ఆక‌ర్షించింది.

గోశాల సంచాలకులు డాక్టర్‌ కె.హరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన à°ˆ కార్యక్రమంలో డిపిపి కార్య‌à°¦‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్, అధికార ప్రముఖులు,

విశేష సంఖ్యలో భక్తులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam