DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎమెస్కో విజయ్ కుమార్ లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం

లావు రత్తయ్యకు జీవన సాఫల్య పురస్కారం 

విశాఖ వేదికగా లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార సభ   

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . .

విశాఖపట్నం, జనవరి  17, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర జ్ఞాన పీఠ్ అవార్డు à°—à°¾ ఖ్యాతిగాంచిన లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డును ప్రముఖ విద్యావేత్త, తెలుగు సాహిత్యానికి

ఎనలేని సేవ చేస్తున్న దూపాటి విజయ్ కుమార్ ( ఎమెస్కో విజయ్ కుమార్) కు అందించనున్నట్టు ఫౌండేషన్  à°…ధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు.

శుక్రవారం సంస్థ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ప్రతి ఏడాది తెలుగు భాష వ్యాప్తికి కృషి చేస్తున్న ప్రముఖులను సముచిత రీతిన

గౌండవించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తనకు ఆదర్శంగా నిలిచిన ఎన్ టి రామారావు, హరివంశ్ రాయ్ బచ్చన్ ల వర్ధంతి ని పురస్కరించుకుని ఈ అవార్డులను అందిస్తున్నట్టు

తెలిపారు.  à°¤à±†à°²à±à°—ు భాష ఉన్నతిని దేశ విదేశాల్లో చాటిచెప్పిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, హిందీ సాహిత్య ఒన్నత్యాన్ని తెలియచేసిన ప్రముఖ రచయితా హరివంశరాయ్

బచ్చన్ ( ప్రముఖ సినీ నటులు అమితాబ్ బచ్చన్ తండ్రి) లు తనకు ఏంతో ఆదర్శంగా  à°¨à°¿à°²à°¿à°šà°¾à°°à°¨à±à°¨à°¾à°°à±. వారిని గౌరవార్ధం à°ˆ పురస్కారాలను అందిస్తున్నట్టు తెలిపారు. ఇంతవరకూ à°ˆ

పురస్కారాన్ని 2005 నుంచి అందిస్తున్నామన్నారు. 

మాలతి చందూర్ దంపతులు, బోయి భీమన్న, వాసిరెడ్డి సీతాదేవి, కాళీపట్నం రామారావు, రావూరి భరద్వాజ్, ఆవంత్స

సోమసుందర్, డాక్టర్ సివి సుబ్బన్న శతావధాని, డాక్టర్ జానమద్ది హనుచ్చాస్త్రి, వంగూరి చిట్టెం రాజ్, ఓల్గా, గొల్లపూడి మారుతీరావు, డాక్టర్ గరికపాటి నరసింహారావు,

గోరటి వెంకన్న, డాక్టర్ మీగడ రామలింగస్వామి, అంపశయ్య నవీన్ లకు ఈ పురస్కారం అందించామని తెలిపారు. ఈ పురస్కారం తో పాటు 2 లక్షల రూపాయల నగదు పురస్కారం కూడా

అందచేస్తున్నట్టు వివరించారు.    

శనివారం విశాఖ నగరం లోని విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ కు చెందిన బాలల ప్రాంగణం ( చిల్డ్రన్ ఎరీనా ) లో ఈ

అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందన్నారు. దీని తో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారికి జీవన సాఫల్య పురస్కారం తో సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది

విద్యారంగంలో సేవలందిస్తున్న విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య కు, అవార్డు తో పాటు లక్ష రూపాయల నగదు పురస్కారం  à°…ందిస్తున్నామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam