DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ కేబినెట్ మీట్  20 న. . కాదు 18 న. . .కాదు 20 నే. . .

*JSP -BJP పొత్తు పై షాక్ - షేక్ అవుతున్న రూలింగ్ పార్టీ.?*  

మంత్రివర్గ సమావేశం పై దోబూచులాట .*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి

 18, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాన్ని à°ˆ నెల 20 à°¨ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది అధికార పార్టీ.  à°…యితే తదుపరి జనసేన - భారతీయ జనతా పార్టీ

లు పొత్తు ఏర్పరుచుకుని ప్రభుత్వ వైఖరి పై పోరాటానికి సిద్దమవ్వడంతో అధికార పార్టీ కి ముచ్చెమటలు పట్టినట్టు ఉంది. వెంటనే మంత్రి వర్గ సమావేశాన్ని రెండు రోజులు

ముందుకు జరిపేసి ఈ నెల 18 న జరుపుతామంటూ అనధికారికంగా ప్రకటించేసింది. అయితే సోషల్ మీడియా, మీడియా లోనూ అధికార పార్టీ వైఖరి పై విస్తృత విమర్శలు పుంఖాను పుంఖాలుగా

రావడంతో తత్తరపాటు చెంది,   మంత్రివర్గ  à°¸à°®à°¾à°µà±‡à°¶à°¾à°¨à±à°¨à°¿ ముందుగా అనుకున్నట్టే 20 నే జరుపుతున్నట్టు రాత్రికి రాత్రి ప్రకటించేసింది. 

పవన్ కి, బీజేపీ కి సీను

లేదు : వైకాపా అధికార ప్రతినిధి 

à°—à°¤ ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే వచ్చిన పవన్ కళ్యాణ్ కు,  à°•à°¨à±€à°¸à°‚ ఎక్కడా డిపాజిట్ లు కూడా రాని బీజేపీ à°•à°¿

పెద్ద సీను లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ కనిపించిన వారికీ, కనిపించని వారికీ చెప్తుంటారు. ఈ రెండు

పార్టీలను పెద్దగా ఖాతరు చెయ్యవలసిన అవసరం లేదంటూ మీడియా ముఖంగానే ఎన్నోసార్లు ప్రకటించేశారు. అలాంటిది ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వీళ్ళకెందుకు

ముచ్చెమటలు పడుతున్నాయి వీళ్ళకే తెలియాలి.   

వీళ్ళ లెక్కలో ఏమాత్రం జనాకర్షణ లేని పవన్ కళ్యాణ్ ఒక్క వ్యాఖ్య చేస్తే మొత్తం అధికార పార్టీలోని చిన్న పెద్ద

నేతలందరూ పత్రికా సమావేశాలు పెట్టి మరీ నానా యాగీ చేస్తున్నారు. వీళ్ళ వైఖరి చూస్తుంటే. . . గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది?  à°…సలు పవన్ కు

విలువే లేదు అని ఫీలవుతున్నవాళ్ళు ఎందుకు స్పందిస్తున్నట్టో?  à°Žà°•à±à°•à°¡à±‹ వీళ్ళందరికీ అంతర్గతంగా భయం పట్టుకుంది, లేకుంటే ఇంతగా స్పందించరు.. . . 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam