DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దైవశక్తి సహకారం కోసం దైవ కార్యాలు ప్రోత్సహించాలి 

కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ పిలుపు 

హైందవ ధర్మ రక్షణకై ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి :

విశ్వహిందూ పరిషత్ ఉత్తరాంధ్ర సమావేశంలో

తీర్మానం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . . .

విశాఖపట్నం, జనవరి  18, 2020 (డిఎన్‌ఎస్‌) : హైందవ ధర్మ రక్షణకు, సిద్ధాంతశక్తికి, దైవ శక్తి సహకారం లభించాలి

అంటే. .. దైవ కార్యాలు ప్రోత్సహించాలని కుర్తాళం పీఠాధిపతి   సిద్ధేశ్వరానంద భారతీ స్వామి పిలుపునిచ్చారు. విశాఖపట్నం లో జరుగుతున్న విశ్వ హిందూ పరిషత్, ఉత్తర

ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సమావేశాలను ఆయన శనివారం  à°ªà±à°°à°¾à°°à°‚భించారు. రెండు రోజుల పాటు జరుగుతున్న à°ˆ సభలలో హైందవ ధర్మ రక్షణకై చేపట్టవలసిన కార్యాచరణను చర్చించారు.

ఆర్టికల్ 370 రద్దు తదితర దేశ ప్రయోజనకరమైన చర్యలను హిందువులంతా సమర్పించాలని, వ్యతిరేక శక్తులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 

ప్రాంత అధ్యక్షులు

 à°µà°¬à°¿à°²à±€à°¶à±†à°Ÿà±à°Ÿà°¿ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ పనిని వివరించి రాబోయే కాలంలో మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు. 

శ్రీ శక్తి పీఠం

స్థాపకులు సాద్వి రమ్య భారతి మాతాజీ స్త్రీ శక్తి సంఘటన జరిగి పూజలు, హోమాలు, ద్వారా దైవానుగ్రహం పొందితే హిందుత్వం దేనినైనను సాధించగలం అన్నారు. ఆంధ్ర ప్రదేశ్,

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కార్యదర్శి కేశవహెగ్డే గ్రామ స్థాయి వరకు కార్యవర్గాలు విస్తరించాలని పరిస్థితులను సవాలుగా తీసుకొని ఇంటింటికి పరిషత్

కార్యక్రమాలు తీసుకు వెళ్లాలన్నారు. 
ప్రాంత కార్యదర్శి తనికెళ్ళ సత్య రవి కుమార్ నీ వేదిక సమర్పించారు. సభ్యత్వ సంఖ్యను రెట్టింపు చేయాలని శ్రీరామనవమి

ఉత్సవాలను ధార్మిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. 
ముందుగా ఆహుతులకు స్వాగతం పలుకుతూ ప్రాంత సహ కార్యదర్శి గాంగేయుల సుబ్రహ్మణ్యం

విశాఖ నగర ప్రాముఖ్యతను పౌరాణిక చారిత్రక విశేషాలను తెలియజేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతమంతట నుండి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు జిల్లాల కార్యవర్గ సభ్యులు

పాల్గొన్నారు. ఆదివారం జరుగనున్న సమావేశంలో రానున్న సంవత్సర కాలంలో చేపట్టే కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam