DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి  - 

నెహ్రు యువకేంద్ర ఆధ్వర్యవం లో సైకిల్ ర్యాలీ : శివప్రసాద్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . . . .

శ్రీకాకుళం, జనవరి  18, 2020 (డిఎన్‌ఎస్‌) :

ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నెహ్రూయువజన కేంద్రం ఆద్వర్యంలో శనివారం శ్రీకాకుళం లోని 80 అడుగుల రోడ్డు నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు సైకిల్ ర్యాలీ

నిర్వహించారు. à°ˆ సంధర్బంగా నెహ్రూయువజన కేంద్రం  à°•à±‹-ఆర్డినేటర్ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ  à°¦à±‡à°¶ వ్యాప్తంగా 623 జిల్లాలలో  à°œà°°à±à°—ుతున్న ఫిట్ ఇండియా

కార్యక్రమంలోయువత, ప్రజలు పాల్గొనాలని  à°•à±‹à°°à°¾à°°à±. జిల్లాలో à°—à°² 16 బ్లాకులలోఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.    à°†à°°à±‹à°—్యవంతమైన యువతే దేశానికి

వెన్నెముక అని పేర్కొన్న  à°¸à±à°µà°¾à°®à°¿ వివేకానంద ఆశయం మేరకు  à°ªà±à°°à°§à°¾à°¨à°®à°‚త్రి నరేంద్రమోదీ ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à±, యువత

ప్రతిరోజు వ్యాయామం చేయాలని  à°ªà±à°°à°§à°¾à°¨à°®à°‚త్రి  à°ªà°¿à°²à±à°ªà±à°¨à°¿à°šà±à°šà°¾à°°à°¨à°¿ తెలిపారు.  à°ªà±à°°à°¤à°¿ ఒక్కరు  à°†à°°à±‹à°—్యంగా ఉండాలంటే రోజులో కొంత సమయాన్ని తప్పని సరిగా వ్యాయామం కొరకు

కేటాయించాలని తెలిపారు. 
à°ˆ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి  à°¶à±à°°à±€à°§à°°à±, రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జగన్మోహనరావు,

ఫ్రొఫెసర్ à°¡à°¿. విష్ణుమూర్తి,  à°¸à±à°Ÿà°¾à°°à± వాకర్స్ క్లబ్ ప్రతినిధి ఎస్. జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam