DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సరైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలి ఎలక్టోరల్ అబ్జర్వర్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  18, 2020 (డిఎన్‌ఎస్‌) : సరైన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియకు  à°°à°¾à°œà°•à±€à°¯ పార్టీలు సహకరించాలని

ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్

ఆధ్వర్యంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ -2020 పై సమీక్షా సమావేశం జరిగింది.  à°ˆ సందర్భంగా అబ్జర్వర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యవ్యవస్థలో ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి

నిక్కచ్చి ఓటర్ల జాబితా రూపకల్పన కీలకమైనదన్నారు.  à°ªà±à°°à°¤à±€ ఏటా డిశంబరు, జనవరి నెలలలో కొత్త ఓటర్ల  à°¨à°®à±‹à°¦à±, డిలీషన్స్ ప్రక్రియ నిమిత్తం ఎలక్టోరల్ రోల్ స్పెషల్

సమ్మరీ రివిజన్ జరుగుతుందని చెప్పారు.  à°ˆ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు, అధికారులతో పాటు  à°°à°¾à°œà°•à±€à°¯à°ªà°¾à°°à±à°Ÿà±€à°² సహకారం ఆవశ్యకమని అన్నారు.  à°ªà±‹à°²à°¿à°‚గ్ స్టేషన్ల

ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ల  à°®à°¾à°°à±à°ªà°¿à°¡à°¿, పోలింగ్ స్టేషన్లలో సదుపాయాలు, తదితర అంశాలపై సలహాలను తీసుకోవడం జరుగుతుందన్నారు.
   à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ జె.నివాస్

మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని, ఈ నెల 22 వరకు ఇది కొనసాగుతుందని, రాజకీయ పార్టీల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

 à°“టరు నమోదు కొరకు ఆధార్ అవసరం లేదని, ఫారం-6 లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.  à°†à°°à± నెలలపాటు ఒకే ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఓటు హక్కు వుంటుందని వివరించారు.
/>      à°ˆ సందర్భంగా  à°µà°¿à°µà°¿à°§  à°°à°¾à°œà°•à±€à°¯ పార్టీ నాయకులు పలు సలహాలను అందించారు. ముందుగా  à°¬à°¿.జె.పి. పార్టీ à°•à°¿ చెందిన అట్టాడ రవిబాబ్జీ మాట్లాడుతూ, శ్రీకాకుళంలోని కొన్ని

 à°ªà°‚చాయితీలు నగర పంచాయితీ పరిధిలో కలపడం ద్వారా అర్బన్ పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచాలన్నారు.  à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీకి చెందిన ఎస్. వి. రమణ మాదిగ మాట్లాడుతూ, ఓటరు

గుర్తింపు కార్డులకు ఆధార్ అనుసంధానం చేయాలని, కొందరు ఉద్యోగస్తులకు గ్రామీణ ప్రాంతాలలోను, పట్టణ ప్రాంతాలలోను రెండు ప్రదేశాలలోను ఓట్లు వున్న నేపధ్యంలో

వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు లిస్టునుండి మరణించిన వారి ఓటును డిలీషన్ చేసిన వారికే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మంజూరు చేయడం ద్వారా మరింత

పారదర్శకంగా ఓటర్ల జాబితా  à°¤à°¯à°¾à°°à± కాగలదని సూచించారు. సి.పి.ఐ. పార్టీ నుండి ఎస్.నర్సింహులు మాట్లాడుతూ, వలసవచ్చే వారికి ముఖ్యంగా రజకులకు ఆధార్, రేషన్ కార్డులు

లేకపోవడం, తద్వారా ఓటరుగా నమోదు జరగటం లేదని చెప్పారు. నగరపంచాయితీ వద్ద వుండే పూసల వారికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. బి.జె.పి.కి చెందిన చల్లా

వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పోలింగ్ స్టేషన్ పరిధిలో గల వీధి పేర్లు విధిగా తెలియపరచాలని, ఓటర్లకు దగ్గర వున్న పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కు అవకాశం

కల్పించాలని సూచించారు. తద్వారా పోలింగ్ శాతం పెరుగుతుందన్నారు. లోక్ సత్తాకు చెందిన వి.అప్పలరాజు మాట్లాడుతూ, ఒకే కుటుంబంలోని వ్యక్తులకు వేరు వేరు పోలింగ్

కేంద్రాలలో ఓట్లు వున్నాయని, కుటుంబ సభ్యులందరికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సదుపాయాన్ని కలిగించాలని కోరారు.
   à°ˆ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్

కె.శ్రీనివాసులు, సమగ్ర గిరజనాభివృధ్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఎ.భార్గవ తేజ, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, రెవిన్యూ

డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ, రాజకీయ పార్టీ ప్రతినిధులు  à°Žà°‚.మాధవ రావు, అంబటి కృష్ణారావు, వి.అప్పలరాజు, కె.ఉదయ శంకర్, తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam