DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇది హిందూ దేశం, దీన్ని కాపాడుకునే భాద్యత మనదే 

విశ్వహిందూ పరిషత్ ఉత్తరాంధ్ర సమావేశంలో తీర్మానం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  19, 2020 (డిఎన్‌ఎస్‌) : భారత దేశం

హిందువులదని, హిందువులే ఈ దేశాన్ని కాపాడుకోవాలని విశ్వ హిందూ పరిషత్ (విహెచ్ పి ) అఖిలభారత సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ పిలుపునిచ్చారు. విశాఖపట్నం

లో జరుగుతున్న విశ్వ హిందూ పరిషత్, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సమావేశాల రెండవ రోజు సదస్సును ఆయన ఆదివారం  à°ªà±à°°à°¾à°°à°‚భించారు. రెండు రోజుల పాటు జరుగుతున్న à°ˆ సభలలో ఆయన

మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత దేశం హిందూ, ముస్లిం మతాల ప్రాతిపదికన విడిగొట్టబడిందని, ముస్లిం లకు పక్షితాం ఇవ్వగా, మిగిలింది

హిందువులకు హిందూ దేశంగా ఇవ్వబడిందన్నారు. అయితే కేవలం ఇద్దరు నాయకుల స్వార్ధ పూరిత వైఖరి కారణంగా భారత దేశం సేసీయూలర్ పేరుతొ హిందువులను తొక్కే ప్రయత్నం

జరిగిందన్నారు. దేశ విభజన సమయంలో జరిగిన ప్రత్యక్ష దాడుల చర్యల్లో లక్షలాది మంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా చంపిన దుర్ఘటనలు ప్రపంచమంతా వీక్షించింది. అయితే

నాటి పాలకులు ఈ హత్యలను ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బ తీసిందన్నారు. ఆ దుర్ఘటనలు దృష్టిలో ఉంచుకుని, దేశ విభజన తర్వాత పాకిస్తాన్

లో మైనారిటీల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి జనాభా మార్పిడి జరగాలని అని నాటి పెద్దలు కొందరు సూచించారన్నారు. అయితే దానికి గాంధీ గానీ, నెహ్రు గానీ

అంగీకరించలేదన్నారు. పైగా పాకిస్తాన్ కు వంతపాడటం గమనార్హన్ అన్నారు. భారత్, పాకిస్తాన్ లలో మైనారిటీలకు రక్షణ, సౌకర్యాలు, పౌరహక్కులు ఇవ్వాలని ప్రజాభీష్టం

మేరకు ఇరు దేశాల ప్రధానుల (నెహ్రు, లియాఖత్ అలీ )  à°®à°§à±à°¯ ఒప్పందం జరిగినా, దాన్ని ఇద్దరూ తుంగలోకి తొక్కారన్నారు. దాని ఫలితంగా లక్షలాది మంది హిందువులు పాకిస్తాన్

లో ఊచకోతకు గురయ్యారన్నారు. లక్షలాది మందిని రైళ్లల్లో భారత్ కు పార్సిల్ చేసిన నాటి పాలకులు కళ్ళున్నా కబోదులుగా మారారన్నారని ఆవేదన వ్యక్తం చేసారు. దీనికి

అదనంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన జె ఎన్ యు  à°µà°¿à°¦à±à°¯à°¾à°²à°¯à°¾à°¨à±à°¨à°¿ వామపక్షాలకు ధారాదత్తం చేసి, విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టికిన్చేశారన్నారు. నాటి నుంచే

అక్కడే దేశ ద్రోహులు, విద్రోహ శక్తులకు నివాసంగా మారి, సంఘ విద్రోహ శక్తులు తయారవుతున్నాయన్నారు. వారి ద్వారా పౌర సత్వ చట్టం సవరణ ( సి ఏ ఏ ), జాతీయ పౌరసత్వ విధానాలను

 à°ªà±‚ర్తిగా వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. భారతీయ విద్యా కేంద్రం పూర్వ అధ్యాపకులు సత్యారావు, à°ˆ రెండు

చట్టాలపై పూర్వాపరాలను వివరించారు. 

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రెండూ హిందూ వ్యతిరేక శక్తులకు ఆలవాలంగా నిలిచి, హిందూ వ్యవస్థను

పూర్తి భ్రష్టు పట్టించేందుకు పూర్తి యంత్రాంగాన్ని వాడుతున్నాయన్నారు. ఈ హిందూ వ్యతిరేక కార్యక్రమాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. హైందవ సమాజ

ప్రభావాన్ని కరపత్రాలు, పుస్తకాల ద్వారా ఇంటింటికీ చేర్చాలన్నారు. 
అన్ని మండల కేంద్రాల లోనూ ఓకే రోజున రెండు రాష్ట్రాల్లోనూ స్థానిక మండల రెవిన్యూ

అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలన్నారు. ఒకే రోజు అన్ని మునిసిపాలిటీలు లోనూ బహిరంగ సభలు జరపాలన్నారు. అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి విజ్ఞాపన

పంపాలని సూచించారు. 

ప్రాంత అధ్యక్షులు  à°µà°¬à°¿à°²à±€à°¶à±†à°Ÿà±à°Ÿà°¿ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హిందువులందరూ

బలపరచాలన్నారు. 

à°ˆ రెండురోజుల సదస్సులో  à°ªà±à°°à°¾à°‚à°¤ సహకార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్, గాంగేయుల సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి అప్పల రాజు, సహా

కార్యదర్శులు శర్మ, రత్నాజీరావు, అన్ని జిల్లాల కార్యదర్శులు,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam