DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్వర న్యాయాన్ని అందించడానికే దిశ చట్టం 

దిశ చట్టంపై  à°à°¸à°¿à°¡à°¿à°Žà°¸à± పీడీ జయదేవి అవగాహనా 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  20, 2020 (డిఎన్‌ఎస్‌) : అత్యాచార

బాధితులకు  à°¸à°¤à±à°µà°° న్యాయాన్ని అందించడానికే  à°†à°‚ధ్రప్రదేశ్ దిశ చట్టం-2019 చేయడం జరిగిందని శ్రీకాకుళం ఐ.సి.à°¡à°¿.ఎస్. ప్రాజెక్ట్ అధికారి జి.జయదేవి తెలిపారు.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ (

రిమ్స్) ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని దిశ కేంద్రంలో దిశ చట్టంపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సత్వర న్యాయాన్ని

అందించడానికి, మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కల్పించడానికి, నేరస్థులకు త్వరితగతిన  à°¶à°¿à°•à±à°· అమలు చేయడానికి దిశ చట్టాన్ని చేయడం జరిగిందన్నారు.   నేరస్థులకు 21

రోజులలోగా శిక్షను అమలు చేసే దిశగా చట్టాన్ని చేయడం జరిగిందన్నారు. ఆడపిల్లలు, మహిళల రక్షణ నిమిత్తం టోల్ ఫ్రీ నెం. 100, 112, 181 లను ఏర్పాటు చేయడం జరిగిందని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. నెం.100

ద్వారా పోలీసు,  112 ద్వారా దిశ హెల్ప్ లైన్ 181 ద్వారా మహిళా హెల్ప్ లైన్లు సహాయమందిస్తాయన్నారు. హెల్ప్ లైన్ నెంబర్లను గుర్తించుకోవాలని చెప్పారు.  à°ªà±à°°à°¤à±€ జిల్లాలో

ప్రభుత్వ ఆసుపత్రులలో వున్న వన్ స్టాప్ సెంటర్లను దిశ కేంద్రాలగా మార్చడం జరిగిందని తెలిపారు. దిశ కేంద్రాలలోనే వైద్య సాయం, పోలీసు, చట్టపరమైన సేవలు

లభిస్తాయన్నారు. బాధితులకు  6 à°—à°‚.లలోపు వైద్యపరీక్షలు నిర్వహిస్తారని, దీని నిమిత్తం ముగ్గురు వైద్యులతో కూడిన బృందం అందుబాటులో వుంటారని తెలిపారు.  à°ªà±‹à°²à±€à°¸à± కేసు

ఫైల్ చేయడానికి దిశ పోలీస్ స్టేషన్ జీరో ఎఫ్ ఐ ఆర్. నమోదు చేస్తుందన్నారు.  à°²à±€à°—ల్ అప్రోచ్ కోసం దిశ కేంద్రంలోనే ప్రత్యేక న్యాయ స్ధానం ఏర్పాటు చేయడం

జరుగుతున్నదన్నారు.  à°¬à°¾à°§à°¿à°¤à±à°²à°•à± కౌన్సిలింగ్ చేసి, వారికి షెల్టర్ కోసం బెడ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నదని తెలిపారు.  à°¬à°¾à°§à°¿à°¤à±à°²à°•à± 6 à°—à°‚.లలో వైద్యపరీక్షల

నిర్వహణ, 7 పనిదినాలలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం, మిగిలిన 14 రోజులలో కోర్టులో కేసును దర్యాప్తు చేసి నేరస్తులకు  à°¶à°¿à°•à±à°· వేయడం జరుగుతుందని తెలిపారు. సోషల్

మీడియో ద్వారా  à°®à°¹à°¿à°³à°²à°ªà±ˆ అసభ్యకరమైన పోస్టింగ్ లు పెట్టడం వంటి చర్యలపై 2 సం.à°² జైలు శిక్ష అమలు చేయడం జరుగుతందని తెలిపారు. à°ˆ విషయాలపై విస్తృత ప్రచారం చేయడానికి 2020

జనవరి మాసాన్ని దిశ మాసం క్రింద ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.  à°¦à°¿à°¶ కేంద్రాన్ని సోమవారం వివిధ శాఖాధికారులు సందర్శించారు. 
      

 à°ˆ కార్యక్రమానికి ఎస్.సి.కార్పోరేషన్, బి.సి.కార్పోరేషన్ à°‡.à°¡à°¿.లు సి.హెచ్.మహాలక్ష్మి, జి.రాజారావు, మెప్మా పి.à°¡à°¿. à°Žà°‚.కిరణ్ కుమార్, à°Ž.à°¡à°¿. హేండ్లూమ్స్ వి.పద్మ,  à°›à±ˆà°²à±à°¡à±

ప్రోటెక్షన్ అధికారి కె.వి.రమణ, వన్ స్టాప్ పోలీస్ స్టేషన్ ఎ.ఎస్.ఐ. అరుణ కుమారి, లాయర్ కె.మోహన్ రావు, రిమ్స్ హెచ్.ఎస్. బి.లక్ష్మి, దిశ కేంద్రం పరిపాలనాధికారి హిమబిందు,

వై.రఘపతి, మెప్మా స్వయంశక్తి సంఘ సభ్యులు,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam