DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తరలింపు తాత్కాలికమే... అమరావతే శాశ్వత రాజధాని 

నాడు టిడిపి ... నేడు వైకాపా రాజధాని పేరిట రియల్ ఎస్టేట్  

రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం వైసీపీ వినాశనానికి పునాది 

రైతుల ఆందోళనలకు జనసేన, బీజేపీ

à°…à°‚à°¡à°—à°¾ ఉంటాయి 

బీజేపీ నాయకులు అమరావతే రాజధాని అన్నారు. 

రాపాకపై ప్యాక్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం : . .

మీడియా సమావేశం లో  à°œà°¨à°¸à±‡à°¨ అధ్యక్షులు

 à°ªà°µà°¨à± కళ్యాణ్  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . . 

విజయవాడ  /  à°µà°¿à°¶à°¾à°–పట్నం, జనవరి  20, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని తరలింపు తాత్కాలికమేనని,

అమరావతి మాత్రమే శాశ్వత రాజధాని అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణి తెలిపారు. అసెంబ్లీ లో మూడు రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర పడిన తర్వాతా గుంటూరు జిల్లా

మంగళగిరి లోని జనసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ  à°°à°¾à°œà°§à°¾à°¨à°¿ వికేంద్రీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న

నిర్ణయం  ... à°† పార్టీ వినాశనానికి పునాది అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు.  5 కోట్ల మంది ఆంధ్రులు ఆమోదంతో ఏర్పడిన రాజధాని అమరావతి అని ..

దానిని ఇక్కడ నుంచి కదిలించడం అసాధ్యమని అన్నారు. కాదు కూడదని కదిలించినా అది తాత్కాలికమేనని అన్నారు. ఈ విషయాన్ని గ్రామ గ్రామానికీ తీసుకువెళ్లాలని

కార్యకర్తలకు సూచించారు. సోమవారం రాత్రి మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతోనూ, కార్యకర్తలతోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ..

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఇది. బీజేపీ అగ్ర నాయకత్వం ఒకటే చెప్పింది. ఆంధ్రప్రదేశ్

రాజధాని అమరావతే అది ఎక్కడికీ పోదని భరోసా ఇచ్చారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు నిర్మించడాన్ని సమర్ధిస్తున్నాం. కానీ వైసీపీ ప్రతిపాదించిన మూడు రాజధానులకు

జనసేన పార్టీ వ్యతిరేకం. మూడు రాజధానుల అంశం అచరణీయం కాదు. రాజధాని అంటే టీడీపీ, వైసీపీ పార్టీలకు ఆటైపోయింది. రాజధాని పేరుతో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ

రియల్  à°Žà°¸à±à°Ÿà±‡à°Ÿà±  à°µà±à°¯à°¾à°ªà°¾à°°à°‚ చేస్తే ఇప్పుడు రాజధానిని మార్చి వైసీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. రెండు పార్టీలను బలంగా ఎదుర్కొంటాం అన్నారు. 

వైఎస్

ఆర్ కాంగ్రెస్ కు  à°µà°¿à°¶à°¾à°–పై ప్రేమ లేదు : . .. . 

ఇంతపెద్ద రాజధాని అవసరం లేదని ఆనాడే చెప్పానని పవన్ తెలిపారు. గాంధీనగర్ తరహాలో 10 నుంచి 14 వేల ఎకరాలు చాలన్నాను.

టీడీపీ ప్రభుత్వం నా మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న నెపంతో ఏకంగా రాజధానినే వైసీపీ ప్రభుత్వం వైజాగ్ కు తరలిస్తుంది. ప్రశాంతంగా

ఉన్న విశాఖపట్నంలో ఫ్యాక్షన్ కల్చర్, రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలని చూస్తున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ దందాలు తెలంగాణలో చేస్తే ఛీకొట్టారు. ఇప్పుడు

ఆంధ్రప్రదేశ్ మొత్తం చేయాలని అనుకుంటున్నారు. దీనిని యువత, మహిళలే బలంగా అడ్డుకోవాలి. రాజధానిని ఉత్తరాంధ్ర తరలించడానికి కారణం అక్కడి ప్రజలపై ప్రేమ

కాదు...రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలన్న ఆశ. ఉత్తరాంధ్ర భూములు అక్కడ ప్రజల చేతుల్లో లేవు. రాజకీయ నాయకుల చేతుల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయాయి. నిజంగా ఉత్తరాంధ్ర

ప్రజల మీద ప్రేమే ఉంటే పలాసలో క్యాషు బోర్డు à°ˆ పాటికే వచ్చి ఉండేది. రాయలసీమ ప్రాంత వెనుకబాటుకు à°† ప్రాంత నాయకులే కారణం అని తెలిపారు. 

సంయమనం కోల్పోతే

పరిస్థితులు చేయిదాటిపోతాయి 

ప్రజాస్వామ్యబద్ధంగా రాజధాని మార్పు జరిగితే.. రాజధాని గ్రామాల్లో 7 వేల 400 మంది పోలీసులు ఎందుకు..?. రాజధాని కోసం 33 వేల ఎకరాలు

ఇచ్చిన రైతు రోడ్డున పడ్డాడు. లాఠీదెబ్బలు తింటున్నాడు. రక్తం చిందిస్తున్నాడు. ఆడపడుచుల మాన ప్రాణాలకు  à°°à°•à±à°·à°£ లేకుండా పోయిందన్నారు. వారికి à°…à°‚à°¡à°—à°¾ ఉన్న జనసేన వీర

మహిళలపై దాడులు చేశారు. పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడ్డ రైతులను పరామర్శిస్తానంటే లా అండ్ అర్డర్ పేరు చెప్పి పర్మిషన్ ఇవ్వడం లేదు. ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగా

పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కుటుంబాలను విడిచి రోడ్ల వెంట తిరగడంతో పాటు మహిళలతో తిట్లు తినే స్థాయికి పోలీస్ వ్యవస్థని ప్రభుత్వం

దిగజార్చింది.  à°†à°‚ధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించలేదు. à°¡à°¿.ఐ.జి. స్థాయి అధికారిని పంపించి మా కార్యాలయంలోనే మమ్మల్ని నిర్భందించారు. అడుగు

బయటపెట్టకుండా చేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేస్తే ఇలానే చేశారా..?. ఒక్క క్షణం సంయమనం కోల్పోతే పరిస్థితులు చేయిదాటిపోతాయి. పోలీసు శాఖ, లా

అండ్ అర్డర్ పై ఉన్న గౌరవంతో ఇంతసేపు ఆగాను. పోలీసుల నిమిత్త మాత్రులు మాత్రమే. ఏమైనా అనాలి అంటే వారిని పంపిన ప్రభుత్వ పెద్లను అనాలి. 

రాపాకపై ప్యాక్ లో

చర్చించి నిర్ణయం తీసుకుంటాం : . . . 

ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ... వైసీపీ ప్రభుత్వం వారికి అశాంతి, అలజడి ఇచ్చింది. ఈ ఏడు నెలల్లో చట్టానికి లోబడి

ఒక్క పని కూడా చేయలేదు. అన్ని చట్టానికి విరుద్ధంగానే చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి 30 వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి ఈ రోజు ఇన్ సైడ్ ట్రేడింగ్ అని

చెప్పి రాజధాని తరలిస్తున్నారు. నిజంగా తప్పు జరిగితే అధికార యంత్రాంగం మీ చేతుల్లో ఉంది.  à°¸à°‚బంధిత వ్యక్తులపై కేసులు పెట్టి జైల్లో వేయాలి. అంతే తప్ప రాజధాని

మార్చడం సబబు కాదు.  à°œà°¨à°¸à±‡à°¨, భారతీయ జనతా పార్టీలు రాజధాని రైతుల ఆందోళనలకు à°…à°‚à°¡à°—à°¾ ఉంటాయి. à°ˆ రోజే జె.పి.నడ్డా గారు  à°¬à±€à°œà±‡à°ªà±€ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనతో

కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం అని అన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీ రాపాక వరప్రసాద్ గారికి ఇవాళ పొద్దున్నే తెలియజేశాం రాజధాని

వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఓటు వేయమని, కానీ ఆయన జనసేన పార్టీ స్టాండ్ కాకుండా వైసీపీ పార్టీ స్టాండ్ తీసుకున్నారు. ఇది చాలా బాధకలిగించింది. ఆయన చర్యలపై

పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam