DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్ప్రవర్తనతోనే మనిషి లో మార్పులు : జయలక్ష్మి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  21, 2020 (డిఎన్‌ఎస్‌) : జైలు లో శిక్ష అనుభవిస్తున్న వారే   కాకుండా,  à°®à±à°¦à±à°¦à°¾à°¯à°¿à°²à± à°—à°¾

ఉన్నవారు సైతం సత్ప్రవర్తన కల్గి యుండాలి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. జయలక్ష్మి సూచించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా జైలు ను ఆమె

సందర్శించారు. à°ˆ జైలు లో 62 మంది ముద్దాయిలు ఉన్నట్టు గుర్తించారు. వారిని కలిసి యోగక్షేమాలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. జైలు లో అందుబాటులో ఉన్నవసతి, ఆహార, à°†   ఆరోగ్య

వసతులను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. ప్రతి వారం ప్యానల్ న్యాయవాదులు మూడు సార్లు, వాయుడులు రెండు సార్లు వస్తున్నారని తెలిపారు.  à°®à±‚డు రోజుల పాటు జైలు లో ఉన్న

ముద్దాయిలకు పూచీదారులను ఏర్పాటు చేసుకుని వారికి జామీను ఇచ్చే విధంగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. à°ˆ పర్యటనలో  à°œà°¿à°²à±à°²à°¾ జైలు సూపరెంటెండెంట్  à°•à±†. వెంకట

రెడ్డి, జైలర్ బి. కృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam