DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయవాడ లోనే. . కాదు. . వైజాగ్ లో . .ఆబ్బె విజయవాడ లోనే. .. 

గణతంత్ర వేడుకలపై ప్రభుత్వం దోబూచులాట  

విశాఖలో వేడుకలు రద్దు, నిలిచిపోయిన ఏర్పాట్లు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .  . .

విశాఖపట్నం,

జనవరి  21, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు ముందుగా  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡à°²à±‹à°¨à±‡ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే à°† తర్వాత ఏమనుకున్నారావు ఏంటో à°ˆ

వేడుకలను విశాఖ వేదికగా నిర్వహింస్తున్నట్టు ఆదేశాలు రావడంతో విశాఖ లోని యంత్రాంగం తగిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేసేసింది. అయితే మంగళవారం హఠాత్తుగా

ఆబ్బె విశాఖ లో కాదు, మళ్ళీ విజయవాడ లోనే చేస్తాం అంటూ ఆదేశాలు విడుదలయ్యాయి. విశాఖ సాగర తీరం లో పోలీసు సిబ్బంది,  à°¨à°¾à°µà°¿à°•à°¾à°¦à°³à°‚ సిబ్బంది కూడా కవాతు సాధన చేసేసింది.

మొట్టమొదటి సారిగా విశాఖ లో ఈ వేడుకలు జరుగుతున్నాయంటూ నగర వాసులు సైతం యంత్రాంగానికి సహకారాన్ని అందిస్తున్నారు. ఒక్కసారిగా వేడుకలు రద్దు అంటూ ఆదేశాలు

రావడంతో ఇంతవరకూ చేసిన అలంకరణలు తక్షణం తొలగించేసారు. వారం రోజులుగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శకటాల రూపకల్పన సైతం వేగంగా జరుగుతున్నాయి.అధికారులు ఈ

ఏర్పాట్లు లో పూర్తిగా నిమగ్నమై వున్నారు. ఈ నేపద్యంలో ప్రభుత్వం విశాఖలో బదులు విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అధికారులు బీచ్ రోడ్డులో

ఏర్పాట్లు నిలిపివేశారు.

అసలు ఈ వేడుకలు విశాఖ లో పెట్టమన్నది ఎవరు? మళ్ళీ రద్దు చెయ్యమన్నది ఎవరు అనేది తెలియలేదు. వీళ్ళ దోబూచులాటలో ప్రభుత్వ యంత్రాంగం

మొత్తం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam