DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా చెయ్యాలి : మానవ వనరుల మంత్రి గంటా

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ à°—à°¾ చెయ్యాలి : మానవ వనరుల మంత్రి à°—à°‚à°Ÿà°¾ 

విశాఖపట్నం, జూన్ 23, 2018 (DNS Online) :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా తయారు

చెయ్యాలి అని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. శనివారం విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యవం లో విశాఖ సాగర తీరం లో జరిగిన ఒలింపిక్

పరుగును అయన ప్రాంరంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అంతర్జాతీయ, జాతీయ క్రీడల వేదికలపై ఉత్తమ ఫలితాలు, పతకాలు సాధించిన విద్యార్థులకు వారు చదువుతున్న విద్య

తరగతుల్లో మార్కుల్లో మంచి వెయిటేజ్ ఇస్తామని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. జాతీయ, అంతర్జాతీయ క్రీడల పోటీల్లో మంచి ఫలితాలు సాధించిన ఆంధ్ర ప్రదేశ్ క్రీడల కారులు పి వి  à°¸à°¿à°‚ధు,

కిడాంబి  à°¶à±à°°à±€à°•à°¾à°‚త్ లకు ముఖ్యమంత్రే నేరుగా స్వాగతం పలికి, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ క్రీడల పోటీల నిర్వహణ ఘనత

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబుదేనన్నారు. విశాఖ లో అగనంపుడి దగ్గర 150 ఎకరాల్లో  à°—చ్చిబౌలి à°•à°¿ మించిన స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

తీసుకుందని తెలిపారు. దాదాపు లక్ష మంది ప్రజానీకం తో ఒలింపిక్ డే పరుగు ను నిర్వహించి, రికార్దు సాధించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రం లోని ప్రతీ

విద్యా సంస్ధ ఏదేని à°’à°• క్రీడలో విద్యార్థులంతా తప్పని సరిగా పాల్గొనేలా చెర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. 

టోక్యో ఒలింపిక్స్ లో విశాఖ నుంచి

ప్రాతినిధ్యం ఉండాలి : à°Žà°‚ పి డాక్టర్ కె. హరిబాబు, 

విశాఖ కేంద్రంగా రాష్ట్ర ఒలింపిక్ సంఘం విశాఖ లో పరుగు నిర్వహించడం అభినందనీయమని,  à°¦à±€à°¨à±à°¨à°¿ స్ఫూర్తిగా  2020 లో

టోక్యో ( జపాన్ ) లో జరిగే ఒలింపిక్ క్రీడల పోటీల్లో విశాఖ నుంచి కనీసం ఒక్క  à°•à±à°°à±€à°¡à°¾à°•à°¾à°°à±à°²à± ( యువతీ లేదా యువకుడు)  à°ªà±à°°à°¾à°¤à°¿à°¨à°¿à°§à±à°¯à°‚ వహించి, మంచి స్ఫూర్తిని చాటేవిధంగా

యువతను తయారుచెయ్యవలసిందిగా విశాఖపట్నం లోక్ సభ సభ్యులు డాక్టర్ కె. హరిబాబు పిలుపునిచ్చారు. 

విశాఖ లో ప్రపంచ బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించాలి : ఏ పీ

ఒలింపిక్ సంఘం 

ఆసియా క్రీడల్లో చెడుగుడు / కబడ్డీ   ప్రవేశ పెట్టడానికి కీలక పాత్ర వహించిన ఘనత రాష్ట్ర మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు కె దక్కుతుందని, ఆంధ్ర

ప్రదేశ్ ఒలింపిక్ సంఘం ప్రతినిధులు గణపతి రావు కొనియాడారు. గతం లోనే విశాఖ కేంద్రం గా ఎన్నో మార్లు చెడుగుడు పోటీలను నిర్వహించడం లో ప్రధాన పాత్ర పోషించిన గంటా

అభినందనీయులన్నారు. ఇదే స్ఫూర్తిగా విశాఖ సాగర తీరం లోనే ప్రపంచ బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


ఏ యూ లో క్రీడలకీ

అత్యుత్తమ ప్రాధానత ఇస్తున్నాం :  à° యూ వీసీ నాగేశ్వర రావు 

ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని ఆంధ్ర విశ్వా

కళాపరిషత్ ఉప కులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు తెలిపారు. ఇప్పడికే విద్యార్థులకు అంతర్జాతీయ, జాతీయ, జోనల్ స్థాయి, విశ్వవిద్యాలయం స్థాయి, పోటీల్లో ఉత్తమ ఫలితాలు

సాధించిన విద్యార్థులకు వెయిటేజ్ మార్కులు అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ఒకే విద్య సంవత్సరం లో ఐదు ఈవెంట్లను ( మూడు ఆలిండియా ఈవెంట్స్, రెండు సౌత్ ఇండియా

క్రీడల ఈవెంట్లను ) నిర్వహించడం 92  à°à°³à±à°³ ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో ఇదే ప్రధమం అన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా క్రీడల స్ఫూర్తి : జిల్లా ఒలింపిక్ సంఘం

అధ్యక్షులు

ప్రపంచంలో గుర్తింపు పొందిన 195 దేశాలకుగానూ, ఈ రోజు 186 దేశాల్లో జూన్ 23 న ఒలింపిక్ పరుగు ను నిర్వహిస్తున్నారని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు టి.

హర్ష వర్ధన్  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. 
ఆంధ్ర ప్రదేశ్ ఒలింపిక్ సంఘం తరపున, విశాఖనగరం లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఒలింపిక్ పరుగు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ప్రపంచ

వ్యాప్తంగా ఒలింపిక్ క్రీడా స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకువెళ్ళానని రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షులు à°Ÿà°¿. హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. 


ఈ పరుగు

స్థానిక రామకృష్ణ బీచ్ వద్ద గల భవతారిణీ కాళీమాత ఆలయం నుంచి వుడా పార్కు వరకూ సాగుతుందన్నారు. ఈ పరుగు లో జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలు, క్రీడా

సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు ఐదు వేల మంది పాల్గొన్నారు. ఈ పరుగును నాలుగు విభాగాల్లో నిర్వహిస్తారని, బాలురు, బాలికలు, పురుషులు, మహిళకు వేర్వేరుగా ఉంటాయని

వివరించారు. ప్రతీ విభాగం లోనూ మొదటి, ద్వితీయ, స్థానం పొందిన క్రీడాకారులకు బహుమతి ప్రాధానం జరుగుతుందన్నారు. 

ఈ ప్రారంభ సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘం

ఉపాధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్, రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రతినిధులు శ్రవణ్ రెడ్డి, లలిత్ కుమార్,  à°µà°¿à°¶à°¾à°– నగరాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు బసంత్ కుమార్, మహా

విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ హరినారాయణన్, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ క్రీడా విభాగాధిపతి డాక్టర్ ఎన్. విజయ్ మోహన్ , జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ లు, ఇతర

క్రీడా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à± పాల్గొన్నారు. à°…నంతరం విశాఖ నగరం తో అనుబంధం ఉన్న అర్జున అవార్డు గ్రహీతలను సమ్మానించారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam