DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబు, పెద్ద మాయావి, గెలవడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు 

చంద్రబాబు ను బాగా స్టడీ చేసిన మాజీ ఎమ్మెల్సీ  à°¦à°¾à°¡à°¿ వీరభద్ర రావు 

ఆఫ్ ది రెకార్డ్ లో దాడి చేసిన వ్యాఖ్యలకు వాస్తవ రూపం. .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, జనవరి  22, 2020 (డిఎన్‌ఎస్‌) : భారత దేశ రాజకీయాల్లో చంద్రబాబు అంతటి మాయావి, చతురత కల్గినవాళ్లు మరొకరు లేరంటూ మాజీ ఎమ్మెల్సీ దాడి

వీరభద్ర రావు చేసిన వ్యాఖ్యలకు వాస్తవ రూపం బుధవారం దేశమంతా దర్శించింది. చంద్రబాబు రాజకీయ చరిత్ర పై ఆఫ్ ది రికార్డ్ లో మంగళవారం విశాఖలో మీడియా తో మాట్లాడిన

అంశాలకు వాస్తవ రూపం బుధవారం కనిపించింది. తానూ అనుకున్న పని చెయ్యడానికి, à°—ెలవడం కోసం చంద్ర బాబు ఎంతదూరమైనా వెళ్తాడని దాడి తెలిపారు. à°ˆ విషయం ఎన్టీరామారావు కు

వెన్నుపోటు పొడిచిన నాదే తమకు తెలిసిందన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లును  à°¶à°¾à°¸à°¨ సభలో అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీకి తగిన సంఖ్యాబలం లేదని, అందుకే

శాసన మండలిని అతను పూర్తిగా రాజ్యాంగాన్ని, నిబంధనలనూ నీచ స్థితికి దిగజార్చి అయినా బిల్లును అడ్డుకుంటాడని దాడి ఆఫ్ ది రికార్డ్ లో చెప్పడం అందరిని

ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అధికార పార్టీ ఇతని చర్యలను సమర్ధవంతంగా ఎదుర్కోడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని కూడా తెలిపారు. సరిగ్గా దాడి

చెప్పినట్టుగానే బుధవారం శాసన మండలి సమావేశాలకు నేరుగా చంద్రబాబే వచ్చి కూర్చుని చైర్మన్గా ఉన్న తమ పార్టీ ఎమ్మెల్సీ ని పూర్తిగా ప్రభావితం చేసి, ఆఖరికి

చైర్మన్ తనంతట తానీ తప్పు చేస్తున్న అంటూ బిల్లు ను సెలక్ట్ కమిటీ à°•à°¿ సిఫార్స్ చేస్తూ ప్రస్తుతానికి బిల్లును సమర్ధవంతంగా నిరోధించగలిగారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam