DNS Media | Latest News, Breaking News And Update In Telugu

న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ వాయిదా,

జనవరి 27 తేదీ నుంచి కోర్ట్  à°µà°¿à°§à±à°²à°•à± హాజరు.. 

జేఏసీ కన్వీనర్ ముప్పాళ్ళ సుబ్బారావు. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  23, 2020

(డిఎన్‌ఎస్‌) : న్యాయవాదులు నిర్వహించిన తలపెట్టిన కోర్టు విధుల బహిష్కరణ ఉద్యమం తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తూర్పుగోదావరి జిల్లా న్యాయవాదుల సంయుక్త

కార్యాచరణ కమిటీ  à°•à°¨à±à°µà±€à°¨à°°à± ముప్పాళ్ళ సుబ్బారావు తెలిపారు.  à°—ురువారం పెద్దాపురం బార్ అసోసియేషన్ లో జరిగిన న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో జనవరి 25

అనంతరం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు, జనవరి 27వ తేదీ నుంచి జిల్లాలోని న్యాయవాదులు అందరూ కోర్టు విధులకు హాజరు కావాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
 

   à°¤à±‚ర్పుగోదావరి జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ల బాధ్యులు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు, హైకోర్టు, సుప్రీంకోర్టు à°² ప్రధాన న్యాయమూర్తుల కు, గవర్నర్ మరియు

రాష్ట్ర పతులకు, న్యాయశాఖ మంత్రికి అమరావతి నుండి హైకోర్టు  à°•à°°à±à°¨à±‚ల్ కు తరలించ కూడదని, గోదావరి జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, న్యాయ సంబంధమైన

కమీషన్లు, ట్రిబ్యునల్ లను కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలోనూ అభివృద్ధి చేయాలని ఈ

జిల్లా పట్ల ప్రభుత్వము అనుసరిస్తున్న  à°µà°¿à°µà°•à±à°·à°¤à°¨à± విడనాడాలని కోరుతూ వినతి పత్రాలు పంపాలని తీర్మానించడం అయినది.
 à°¹à±ˆà°•à±‹à°°à±à°Ÿà± కర్నూలు కు బదలాయించడం, న్యాయ

సంబంధమైన అన్ని కమీషన్లు, ట్రిబ్యూనల్స్ ను కర్నూల్ లో ఏర్పాటుచేయాలనె ఆలోచన ఏ విధంగా అశాస్త్రీయమైన దో,చట్ట విరుద్ధమయినదో, దానివల్ల ప్రజలకు ఏ విధమైన సమస్యలు

ఎదురవుతాయో తెలియజేస్తూ అన్ని వివరాలతో కూడిన కరపత్రాలు  à°ªà±à°°à°šà±à°°à°¿à°‚à°šà°¿ విస్తృతంగా పంపిణీ చేయాలని సమావేశం తీర్మానించింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే

నిర్ణయాలపై సందర్భోచితంగా స్పందించి జేఏసీ సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించడమైనది.
    రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే à°†

శాస్త్రీయ ఆలోచన, చట్ట వ్యతిరేక చర్యలను ఛాలెంజ్ చేస్తూ న్యాయపరమైన పోరాటం కూడా చేయాలని జేఏసీ నిర్ణయించింది

 à°ˆ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ముప్పాళ్ళ

సుబ్బారావు , కో కన్వీనర్ ఎం రవి కృష్ణ, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతపెంట ప్రభాకర్, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీనివాసరావు,

పెద్దాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేదుల సుబ్రమణ్యం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఎస్ .చంద్రమోహన్, పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం . రాజారావు, ఎన్.

బి .సుబ్రమణ్యం, బుగత శివ, బులుసు వెంకటేశ్వరరావు, à°¡à°¿.  à°¶à±à°°à±€à°§à°°à±,  à°Žà°¸à± . కృష్ణ శేఖర్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam