DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇన్సైడర్ ట్రేడింగ్ లో మాజీ మంత్రులపై కేసు నమోదు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  23, 2020 (డిఎన్‌ఎస్‌) : అమరావతి లో జరిగిందని అధికార పార్టీ చెప్తున్నా ఇన్సైడర్ ట్రేడింగ్ లో మాజీ

మంత్రులపై  à°•à±‡à°¸à± నమోదు చేసినట్టు మాజీ మంత్రులు నారాయణ ,పత్తిపాటి పుల్లారావు , బెల్లంకొండ నరసింహాలపై కేసునమోదు చేసినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి à°ˆ

మధ్యాహ్నం మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమవేశంలో వెల్లడించారు. అమరావతి ప్రాంత గ్రామాల్లోని  à°­à±‚ములు కొనుగోలు

చేసినట్లు  à°œà°°à±à°—ుతున్న ప్రచారం లో భాగంగా à°’à°• దళిత ఫిర్యాదు మేరకు తనను భయాందోళనలకు గురిచేసి మభ్యపెట్టి తనభూమిని బలవంతంగా  à°•à±Šà°¨à±à°—ోలు చేసారని

వెంకటాయపాలెం  à°•à°¿ చెందిన à°†  à°¦à°³à°¿à°¤ మహిళ పోతురాజు బుజ్జి అనే ఆమె  à°ªà°¿à°°à±à°¯à°¾à°¦à± మేరకు à°ˆ కేసు నమోదు చేసినట్లు మేరీ ప్రశాంతి తెలిపారు.వారు 99 సెంట్లు స్థలం కొనుగోలు

చేసినట్టు విచారణలో వెల్లడైందని à°ˆ మేరకు వారిపై 420 ,506 ,120 బి  ,ఐపీసీ సెక్షన్  3 à°•à°¿à°‚à°¦ కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కాగా సీఐడీ విచారణలో  à°µà±†à°²à±à°—ులోకి వచ్చిన

మరికొన్ని ఆసక్తికర విషయాలు పరిశీలిస్తే 797  à°¤à±†à°²à±à°²à°°à±‡à°·à°¨à±‌కార్డు హోల్డర్స్‌ భూములు రెండు నుండి 3 కోట్ల రూపాయల చొప్పున à°Žà°•à°°à°‚ భూమి తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్

కొనుగోలు చేసినట్టు గుర్తించటం జరిగిందన్నారు.

    à°®à±Šà°¤à±à°¤à°‚ వీరు  à°ˆ భూములను మొత్తం 220 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించామని,తెల్లరేషన్ కార్డు

హోల్డర్స్‌తో కొనుగోలు చేయించిన వారి వివరాలపై ఆరాతీస్తున్నామన్నారు. పూర్తీ విచారణ కోసం నాలుగు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె

తెలిపారు.

అమరావతిలో 129 ఎకరాలు  131 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొనుగోలు చేసారు  à°ªà±†à°¦à±à°¦à°•à°¾à°•à°¾à°¨à°¿à°²à±‹ 40 ఎకరాలు  43 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌

కొన్నారు. తాడికొండలో 190 ఎకరాలు  188 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ రిజిస్టర్ చేసుకొన్నారు. తుళ్లూరులో 242 ఎకరాలు  238 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌

కొన్నారు. మంగళగిరిలో 133 ఎకరాలు  148 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొన్నారు. తాడేపల్లిలో 24 ఎకరాలు  49 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్ కొన్నట్లు సి ఐడి

ఎస్పీ తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam