DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ నూతన ఒరవడి కి శ్రీకారం - షా తో డిన్నర్ మీట్ .

అమిత్ à°·à°¾ కు కార్యకర్తల కుటుంబాలు ఆతిధ్యం. . . 

డిన్నర్ విత్ అమిత్ à°·à°¾ బీజేపీ కు మరింత బూస్ట్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

న్యూ

ఢిల్లీ /  à°µà°¿à°¶à°¾à°–పట్నం, జనవరి  25, 2020 (డిఎన్‌ఎస్‌) : పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ ని మరింత చేరువ చేసేందుకు, బీజేపీ మాజీ అద్యక్షులు,

 à°•à±‡à°‚ద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ à°·à°¾  à°¨à±‚తన ఒరవడికి శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులకు మరింత చేరువ అయ్యేందుకు డిన్నర్ మీట్

కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా శుక్రవారం రాత్రి భోజన సమయంలో ఢిల్లీ లోని యమునా విహార్ ప్రాంతంలోని పార్టీ కార్యకర్త మనోజ్ ఇంటికి ఆతిధ్యానికి

వెళ్లారు.  à°¦à±‡à°¶ హోమ్ శాఖా మంత్రి తమ ఇంటికి రావడం తో మనోజ్ కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారి ఆనందానికి హద్దులు లేవు. ముందుగా అమిత్ à°·à°¾ తో పరిచయం కార్యక్రమం జరిగిన

తర్వాత డిన్నర్ సమయంలో పార్టీ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసం కల్గించే విధంగా కార్యకర్తలు కృషి చెయ్యాలని అభిలషించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం

ఈ దేశ ప్రజలకు జాతి, మతాలతో సంబంధం లేకుండా అందరి ఉన్నతికి, రక్షణకు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం వారితో అమిత్ షా ఫోటోలు తీసుకున్నారు. కేంద్ర హోమ్ మంత్రి

తమ ప్రాంతానికి రావడంతో అధిక సంఖ్యలో స్థానికులు రావడంతో వారికి అభివాదం చేసి, ఆప్యాయంగా పలకరించారు. హోమ్ శాఖా మంత్రి శ్రీకారం చుట్టిన ఈ డిన్నర్ మీట్

కార్యక్రమాన్ని ఇతర పరాంతక నాయకులూ కూడా చేపట్టే అవకాశం ఉంది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam