DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవితం లో క్రీడలు కూడా భాగస్వామ్యం కావాలి : వై ఎస్ జగన్.

రాజోలు, జూన్ 23 , 2018 (DNS Online ) :విద్యార్థి దశ నుంచే క్రీడల పట్ల దృష్టి సారించాలని, క్రీడలు జీవితం లో భాగస్వామ్యం కావాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతి పక్ష

నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఒలింపిక్ దినోత్సవ సందర్బంగా తూర్పు గోదావరి జిల్లా లో జరుగుతున్నా ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్న రాజోలు మండలం

లో స్థానిక క్రీడా సంఘాలు నిర్వహించిన ఒలింపిక్ పరుగును జెండా ఊపి ఒలింపిక్‌ రన్‌ను అయన ప్రారంభించారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à°¿ దశ నుంచే క్రీడల

పట్ల అవగాహనా పెంచి, శారీరకంగా బలంగా తయారయ్యేలా చేయాలన్నారు. క్రీడలను కేవలం వ్యాయామం వరకే చెయ్యకుండా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి లో ఉత్తమ ప్రతిభ కనపరిచేలా

తీర్చిదిద్దాలన్నారు. ప్రజాసంకల్పయాత్రలో శనివారం ఒలింపిక్‌ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ జగన్‌ చింతపల్లి వద్ద ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించారు.

తూర్పు గోదావరి జిల్లాలోని పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam