DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హులైన లబ్ధిదారులకే. . .:  

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలక్టర్ నివాస్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం):  . . .  .

శ్రీకాకుళం, జనవరి  26, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రభుత్వ

సంక్షేమ పధకాలు అర్హులైన లబ్ధిదారులకే నని, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. ఆదివారం  à°ªà±à°°à°­à±à°¤à±à°µ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన à°ˆ

కార్యక్రమం లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న

అమ్మఒడి, రైతన్న బీమా, ఆరోగ్య శ్రీ, తదితర పధకాలను వివరించారు.  
రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కు కల్పించడం జరిగింది. మహోన్నత ఆశయాతో ఎంతో మంది జాతీయ నాయకులు

ఉజ్వల  à°¦à±‡à°¶ భవిత కొరకు రూపొందించిన à°ˆ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం ‘‘నవ రత్నాలు’’

వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు.  à°ªà±à°°à°œà°¾ భాగస్వామ్యంతో పరిపాన చేపట్టి నిర్ధిష్టమైన అభివృద్ధి ధ్యేయంగా  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం ‘‘నవ శకం’’

దిశగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా సర్వతోముఖ అభివృద్దికి కృషిచేయడం జరుగుతోందని తెలియజే చేసారు.  

జిల్లా లో అమలవుతున్న వివిధ

ప్రభుత్వ సంక్షేమ పధకాలు, జిల్లాలోని ప్రత్యేక ఆకర్షణ ప్రాంతాలు, తదితర అంశాలను వివరించారు. వాటిల్లో ప్రధాన మైనవి. . 
గ్రామ, వార్డు సచివాలయాలు 
నవ శకం 
/> వ్యవసాయం 
ఉద్యానవనాలు  - సెరీకల్చర్ 
ఏ.పి.à°Žà°‚.ఐ.పి 
పశుసంవర్ధక శాఖ 
ధాన్యం కొనుగోలు  à°•à±‡à°‚ద్రాలు 
జలవనరులు 
తాగు నీరు 
ఉపాధి హామీ 
విద్య 
వైద్యం -

వై.యస్‌.ఆర్‌ ఆరోగ్య శ్రీ 
 à°¡à°¾.వై.యస్‌.ఆర్‌ ఆరోగ్య శ్రీ  à°ªà±†à°¨à±à°·à°¨à±‌ 
గృహ నిర్మాణం 
పరిశ్రమలు  
మౌళికసదుపాయాలు  
విద్యుత్‌ 
సంక్షేమం 
మత్స్యకార

సంక్షేమం 
చేనేతకారు సంక్షేమం 
అగ్రీ గోల్డ్ నిధుల పంపిణి  
వై.యస్‌.ఆర్‌ వాహనమిత్ర 
యువజన సంక్షేమం 
క్రీడలు 
నాణ్యమైన బియ్యం 
అడవులు పర్యావరణం 
/> పర్యాటకం 
జాతీయ ఓటర్ల దినోత్సవం 
కార్తీక కళా మహోత్సవం - సంక్రాంతి సంబరాలు 
రథ సప్తమి - అరసవల్లి శ్రీ సూర్య నారాయణ దేవాలయ వైభవం తదితర విశేషాలను

వివరించారు. 

ఈ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర పోరాట యోధుల కుటుంబ సభ్యులను కలెక్టర్ సముచిత రీతిన సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాటి పోరాట

స్ఫూర్తి కి నిదర్శనమే నేటి మన స్వేచ్ఛ జీవనం అన్నారు. వేడుకల్లో జిల్లా పోలీస్ ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, ఇతర ప్రభుత్వ అధికారులు, అనధికారులు, తదితరులు

పాల్గొన్నారు. 

 

జిల్లా కలెక్టర్ పూర్తి ప్రసంగం ఇక్కడ click చేసి pdf  à°²à±‹ చూడగలరు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam