DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సందేశాత్మక చిత్రం రా సినిమా పోస్టర్ విడుదల

డ్రంక్ అండ్ డ్రైవ్ నేపథ్యం à°—à°¾ తయారవుతున్న సినిమా 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  26, 2020 (డిఎన్‌ఎస్‌) : మద్యం త్రాగి వాహనాలు

నడపవద్దు అనే సందేశాన్ని ఆధారంగా చేసుకుని కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్ లో రా అనే చిత్రం నిర్మాణం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార పత్రాలు (

పోస్టర్) ను రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ విడుదల చేసారు. ఆదివారం అయన ఇంటి వద్ద జరిగిన కార్యక్రమం లో చిత్రం బృందం చిత్ర

కాదంశాన్ని ఆయనకు వివరించారు. ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందిచడం అభినందనీయమన్నారు. ఈ చిత్రం సందేశాత్మక హార్రర్ మరియు సస్పెన్సు చిత్రంగా నిర్మించడమైనది.

గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని పోస్టర్ విడుదల చేసినట్టు బృందం సభ్యులు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam