DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసలు

 à°°à°®à±‡à°·à±, స్వాతి సోమనాధ్, వెంకటేశ్వర్లు కు అభినందనలు

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  26, 2020 (డిఎన్‌ఎస్‌) : 71à°µ భారత

గణతంత్రదినోత్సవం వేడుకలు సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో జరిగిన వేడుకల్లో భాగంగా జిల్లాలో వివిధ విభాగాలకు చెందిన అధికారులను అత్యంత ఉత్తమ

సేవలు అందించినందుకు జిల్లా కలెక్టర్ జె. నివాస్ అభినందనలు తెలిపారు. జిల్లా లో జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాల సమగ్ర సారాంశాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా

తెలియచేయడం అత్యంత నిబద్దత తో విధులు నిర్వహించిన జిల్లా ప్రజా సంబంధాల శాఖా ( సమాచార శాఖ) అధికారి ఎల్. రమేష్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ కళ కూచిపూడి

నృత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేసే కార్యక్రమం లో భాగంగా సంప్రదాయ గురుకులం స్థాపించి, సంస్థ సంచాలకులుగా అద్భుతంగా నిర్వహిస్తున్న ప్రముఖ కూచిపూడి

కళాకారిణి స్వాతి సోమనాధ్, జిల్లాలోని సీతంపేట ఐటిడిఎ సంస్థ లో సూపరెంటెండెంట్ గా విధులు నిర్వహిస్తూ, గ్రామ గ్రామాల్లో మౌలిక వసతులు అందే విధంగా కృషి

చేస్తున్న ఎస్. వెంకటేశ్వర్లు, ఇతర విభాగాల అధికారులను జిల్లా కలెక్టర్ సముచిత రీతిన, ప్రశంసా పత్రం ఇచ్చి గౌరవించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam