DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి : జెసి 2 గున్నయ్య

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) . . . 

శ్రీకాకుళం, జనవరి  27, 2020 (డిఎన్‌ఎస్‌) : ఫిబ్రవరి లో జరుగబోవు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్  à°ªà°°à±€à°•à±à°·à°²à°¨à±

సజావుగా నిర్వహించాలని శ్రీకాకుళం సంయుక్త కలెక్టర్- 2 ఆర్.గున్నయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం జె.సి.2 ఛాంబరులో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో

సమావేశాన్ని నిర్వహించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  à°ªà°•à±à°•à°¾ ప్రణాళికతో పరీక్షలు నిర్వహించాలని, పరీక్షా కేంద్రాలలో మంచినీరు, విద్యుత్, టాయ్ లెట్, ఫర్నిచర్

సౌకర్యాలు కలిగించాలని సూచించారు.  à°ªà°°à±€à°•à±à°·à°¾ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు  à°šà±‡à°¯à°¾à°²à°¨à°¿, వైద్య సిబ్బంది ఫస్ట్ ఎయిడ్, అత్యవసర మందులతో  à°¸à°¿à°§à±à°§à°‚à°—à°¾

వుండాలని తెలిపారు.  à°µà°¿à°¦à±à°¯à±à°¤à± అంతరాయం కలుగకుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు.  à°ªà°°à±€à°•à±à°·à°¾ సమయంలో జెరాక్స్ దుకాణాలు మూసి వేయాలన్నారు.

 à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°§à±à°²à°¨à±  à°¸à±†à°²à± ఫోనుచే  à°ªà°°à±€à°•à±à°·à°¾ కేంద్రాలకు అనుమతించరాదన్నారు.  à°›à±€à°«à± సూపరెంటెండెంట్ కు మాత్రమే సెల్ ఫోను అనుమతించబడుతుందన్నారు. పరీక్షకు

హాజరగుటకు మరియు పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి వెళ్ళడానికి అనువుగా బస్సు సౌకర్యాన్ని కలిగించాలని తెలిపారు.    à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°§à±à°²à°•à± పరీక్షా  à°•à±‡à°‚ద్రాలలో  à°¤à°—ు

సౌకర్యాలను కలిగించాలన్నారు. ఆర్.ఐ.à°“. మాట్లాడుతూ, జిల్లాలో  69  à°ªà°°à±€à°•à±à°·à°¾ కేంద్రాలలో  à°‡à°‚టర్మీడియట్ ప్రాక్టికల్స్  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చనున్నామని, ఉదయం, మధ్యాహ్నం

 à°ªà±à°°à°¾à°•à±à°Ÿà°¿à°•à°²à±à°¸à± వుంటాయని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. ఫిబ్రవరి 1à°µ తేదీ నుండి 20à°µ తేదీ వరకు పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.     అన్ని పరీక్షా కేంద్రాలలో మౌలిక

సదుపాయాలను కలుగచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.  
        à°ˆ సమావేశంలో ఆర్.ఐ.à°“. ఎస్.రుక్మంగధరావు, à°¡à°¿.వి.à°‡.à°“.

బి.హరిప్రసాదరావు, స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐ. ఎస్.వి.రమణ,  à°œà°¿à°²à±à°²à°¾ వైద్య, ఆరోగ్య శాఖాధికారి à°Žà°‚.చెంచయ్య, డిప్యూటీ à°¡à°¿.à°‡.à°“. ఆర్. విజయకుమారి,  à°Žà°²à°•à±à°°à°¿à°•à°²à± à°¡à°¿.à°‡. ఎస్.హెచ్. పాత్రుడు.

à°Ž.à°¡à°¿.à°‡. శ్రీనివాసరావు,  à°ªà±à°°à°¿à°¨à±à°¸à°¿à°ªà°¾à°²à±à°¸à± ఆర్.సత్యన్నారాయణ, ప్రజా రవాణాశాఖ సిబ్బంది   తదితర అధికారులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam