DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శాసన మండలి లో పార్టీలు - సభ్యుల విరమణ తేదీలు

2023 తర్వాత విరమించే సభ్యుల సంఖ్యే  à°…ధికం  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . . 

విశాఖపట్నం, జనవరి  29, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ రద్దు కు

సిఫార్సు చేసిన శాసన మండలి లో ప్రస్తుతం ఉన్న అధికారిక లెక్కల ప్రకారం పార్టీలు , వాటి సభ్యులు, వీరిలో మార్చి 2 , 2020 లో పదవి విరమణ చేయనున్న వారి పరిస్థితి కొంత

మెరుగ్గానే ఉందని చెయ్యవచు. అయితే మార్చి 2025 లో పదవి విరమణ చెయ్యవలసిన వారు కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో మండలి శాశ్వతంగా రద్దు అయితే 2025 లో పదవి విరమణ

చేసేవారి పరిస్థితి ఇబ్బంది కరంగానే ఉండవచ్చు. ఎవరికో గానీ దక్కని చట్టసభలో స్థానం లభించి కూడా పూర్తి కాలం పదవి అనుభవించకుండానే పదవి కోల్పోవడం బాధాకరమే.

వీరిలో ప్రతిపక్ష పార్టీ సభ్యులతో పాటు, అధికార పార్టీ వారు కూడా ఉండడం గమనార్హం.  à°¸à°­à±à°¯à±à°²à± ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం,  à°ªà°¦à°µà°¿ విరమణ వివరాలు ఇవే.

చైర్మన్ à°—à°¾ షరీఫ్ మహమ్మద్ అహ్మద్ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. 
డిప్యూటీ చైర్మన్ à°—à°¾ రెడ్డి  à°¸à±à°¬à±à°°à°¹à±à°®à°£à±à°¯à°‚ 
అధికార పార్టీ నాయకుడు గా పిల్లి సుభాష్

చంద్ర బోస్ ( వై ఎస్ ఆర్ కాంగ్రెస్)  
ప్రతిపక్ష పార్టీ నాయకుడు గా యనమల రామ కృష్ణుడు (తెలుగుదేశం)

మండలి లో మొత్తం స్థానాలు : 58 , ఖాళీలు 4 ,   

అత్యధికంగా

తెలుగుదేశం పార్టీ కి 26 మంది సభ్యులు ఉండగా, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి 9 మంది, ప్రోగ్రెస్సివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ కు 5 గురు, భారతీయ జనతా పార్టీ కి 3 గురు,

స్వతంత్రులు 3 గురు, నామినేటెడ్ సభ్యులు 8 మంది ఉన్నారు. వీరిలో 

గ్రాడ్యుయేట్స్ విభాగం లో: . .  .  

అనంతపూర్, కర్నూల్, à°•à°¡à°ª :    à°µà°¿ గోపాల్ రెడ్డి (వై ఎస్ ఆర్

కాంగ్రెస్) - 29-03-2023
శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం :  à°ªà°¿. వి. ఎన్. మాధవ్ (బీజేపీ) - 29-03-2023
చిత్తూర్, నెల్లూరు,ప్రకాశం :  Y శ్రీనివాసులు రెడ్డి (పిడిఎఫ్) - 29-03-2023
తూర్పు, పశ్చిమ

గోదావరి జిల్లాలు : ఇళ్ల వెంకటేశ్వర రావు ( పిడిఎఫ్ ) విరమణ: 30-03-2025
కృష్ణ , గుంటూరు జిల్లాలు:     à°•à±† సాయి లక్ష్మణ రావు  (పిడిఎఫ్ ) విరమణ:    30-03-2025

టీచర్స్ విభాగంలో : . . .

.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు : రాము సూర్య రావు (పిడిఎఫ్  ) విరమణ: 29-03-2021
అనంతపూర్, కర్నూల్, à°•à°¡à°ª :    à°•à°¤à±à°¤à°¿ నరసింహ రెడ్డి ( స్వతంత్ర ) - 29-03-2023
శ్రీకాకుళం , విజయనగరం ,

విశాఖపట్నం :  à°ªà°¿. వి. ఎన్. మాధవ్ (బీజేపీ) - 29-03-2023
చిత్తూర్, నెల్లూరు,ప్రకాశం :  à°µà°¿à° à°ªà± బాలసుబ్రహ్మణ్యం  (పిడిఎఫ్) - 29-03-2023
కృష్ణ , గుంటూరు జిల్లాలు:     à°. ఎస్. రామకృష్ణ   

 (స్వతంత్ర ) విరమణ:    30-03-2025

స్థానిక సంస్థలు : . . . .

à°•à°¡à°ª :     à°®à°°à±†à°¡à±à°¡à°¿ రవీంద్రనాథ్ రెడ్డి     ( తెలుగు దేశం పార్టీ ) విరమణ:  29-03-2023
అనంతపూర్ :     à°—ణపతి దీపక్ రెడ్డి   

 (తెలుగు దేశం పార్టీ)    à°µà°¿à°°à°®à°£: 29-03-2023
నెల్లూరు:     à°µà°¾à°•à°¾à°Ÿà°¿ నారాయణ రెడ్డి  (భారతీయ జనతా పార్టీ)  - 01-05-2023
పశ్చిమ గోదావరి:  à°…à°‚à°—à°° రామమోహన్ (తెలుగు దేశం పార్టీ) -    01-05-2023
వెస్ట్

గోదావరి: మంతెన వెంకట సత్యనారాయణ రాజు  (తెలుగు దేశం పార్టీ) -01-05-2023
ఈస్ట్ గోదావరి:  à°šà°¿à°•à±à°•à°¾à°² రామచంద్ర ( తెలుగు దేశం పార్టీ) -     01-05-2023
శ్రీకాకుళం: శత్రుచర్ల విజయ రామ రాజు (

తెలుగు దేశం పార్టీ) -01-05-2023
చిత్తూర్ : బి .ఎన్. రాజసింహులు ( తెలుగు దేశం పార్టీ) -    01-05-2023
కర్నూల్:     à°•à±‡.à°ˆ. ప్రభాకర్ ( తెలుగు దేశం పార్టీ) - 01-05-2023

అసెంబ్లీ కోటా నుంచి : . . .

.

అనంతపూర్: షైక్ మహమ్మద్ ఇక్బాల్ (వై ఎస్ ఆర్ కాంగ్రెస్)-    29-03-2021
ఈస్ట్ గోదావరి: పిల్లి సుభాష్ చంద్ర బోస్ (వై ఎస్ ఆర్ కాంగ్రెస్) -29-03-2021
అనంతపూర్: గుండుమల తిప్పే

స్వామి  à°Ÿà°¿à°¡à°¿à°ªà°¿ - 29-03-2021
ఈస్ట్ గోదావరి: వట్టికూటి వీర వెంకన్న చౌదరి టిడిపి - 29-03-2021
వెస్ట్ గోదావరి: షరీఫ్ మహమ్మద్ అహ్మద్ టిడిపి - 24-05-2021
విజయనగరం: గుమ్మిడి సంధ్య రాణి టిడిపి -

 29-03-2021
ఈస్ట్ గోదావరి: సోము వీర్రాజు  à°­à°¾à°°à°¤à±€à°¯ జనతా పార్టీ -  24-05-2021 
కడప: దేవాసాని చిన్న గోవిందా రెడ్డి (వై ఎస్ ఆర్ కాంగ్రెస్) - 24-05-2021
గుంటూరు:  à°‰à°®à±à°®à°¾à°°à±†à°¡à±à°¡à°¿ వెంకటేశ్వర్లు

(వై ఎస్ ఆర్ కాంగ్రెస్) -18-06-2021
విజయనగరం: ద్వారపురెడ్డి జగదీశ్వర రావు (తెలుగు దేశం  à°ªà°¾à°°à±à°Ÿà±€) -    18-06-2021
చిత్తూర్:  à°—ాలి సరస్వతి  (తెలుగు దేశం పార్టీ) -    18-06-2021
ఈస్ట్ గోదావరి:

రెడ్డి సుబ్రహ్మణ్యం  (తెలుగు దేశం పార్టీ) - 18-06-2021
కృష్ణ:  à°µà±†à°‚కటేశ్వర రావు బుద్ధ ( తెలుగు దేశం పార్టీ) -    18-06-2021
కృష్ణ:  à°¯à°²à°®à°‚చిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ (తెలుగు

దేశం పార్టీ) -18-06-2021
విశాఖపట్నం:  à°ªà°ªà±à°ªà°² చలపతిరావు (తెలుగు దేశం పార్టీ) - 18-06-2021
విశాఖపట్నం: బి. నాగ జగదీశ్వర రావు ( తెలుగు దేశం పార్టీ) -18-06-2021
గుంటూరు:   ఖాళీ  à°µà°¿à°°à°®à°£ -18-06-2021
ప్రకాశం:

ఖాళీ - విరమణ :    18-06-2021
అనంతపూర్ : ఖాళీ - విరమణ :18-06-2021

కర్నూల్:  à°šà°²à±à°² రామకృష్ణ రెడ్డి (వై ఎస్ ఆర్ కాంగ్రెస్) -29-03-2023
గుంటూరు: మోపిదేవి వెంకట రమణ రావు (వై ఎస్ ఆర్ కాంగ్రెస్) -

29-03-2023
కర్నూల్: గంగుల ప్రభాకర్ రెడ్డి (వై ఎస్ ఆర్ కాంగ్రెస్)- 29-03-2023
కృష్ణ:  à°¬à°šà±à°›à±à°² అర్జునుడు టిడిపి  -29-03-2023
గుంటూరు:  à°¨à°¾à°°à°¾ లోకేష్ టిడిపి - 29-03-2023
గుంటూరు : ఖాళీ  - విరమణ : 29-03-2023
/> ప్రకాశం: పోతుల సునీత టిడిపి  - 29-03-2023

గుంటూరు:  à°œà°¾à°‚à°—à°¾ కృష్ణ మూర్తి (వై ఎస్ ఆర్ కాంగ్రెస్) విరమణ : 29-03-2025
ఈస్ట్ గోదావరి :    à°¯à°¨à°®à°²  à°°à°¾à°®à°•à±ƒà°·à±à°£à±à°¡à± టిడిపి - 29-03-2025
కృష్ణ:

 à°ªà°°à±à°šà±‚à°°à°¿ అశోక్ బాబు టిడిపి - 29-03-2025
విశాఖపట్నం:  à°¦à±à°µà±à°µà°¾à°°à°ªà± రామ రావు టిడిపి - 29-03-2025
కర్నూల్:  à°¬à°¿ తిరుమల నాయుడు టిడిపి -29-03-2025

గవర్నర్ కోటా లో నామినేటెడ్: . . . 

వెస్ట్

గోదావరి: కంతేటి సత్యనారాయణ రాజు - విరమణ 02-03-2020
ఈస్ట్ గోదావరి: తడపట్ల రత్న బాయ్ - విరమణ 02-03-2020 
చిత్తూర్: గౌనివారి శ్రీనివాసులు - విరమణ 11-06-2021
నెల్లూరు:    à°¬à±€à°¦ రవిచంద్ర - విరమణ

11-06-2021
కృష్ణ:  à°Ÿà°¿. à°¡à°¿  à°œà°¨à°¾à°°à±à°¦à°¨à± - విరమణ 11-06-2021
అనంతపూర్: పామిడి శమంతకమణి - విరమణ 11-06-2021
కర్నూల్:     à°Žà°¨à±.à°Žà°‚ .à°¡à°¿  à°«à°¾à°°à±‚ఖ్ - విరమణ 20-07-2023
కడప: చదిపిరాళ్ల శివనాథ రెడ్డి - విరమణ 20-07-2023

 

to view

MLC  members list:  click 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam