DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిర్విరామంగా సఫాయ్ పఖ్వాడ కార్యాచరణ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, జనవరి  30, 2020 (డిఎన్‌ఎస్‌) : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా భారతదేశం ప్రభుత్వ స్టీల్

మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ( రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) లో ఆగస్టు 2016 నుండి నిర్విరామంగా  à°¸à°«à°¾à°¯à± పఖ్వాడ (ఫోర్ట్నైట్ లాంగ్

క్లీన్లీనెస్ డ్రైవ్స్)" ను నిరంతరాయంగా పాటిస్తున్నట్టు స్టీల్ ప్లాంట్ అధికారులు తెలియచేసారు. గురువారం జరిగిన కార్యక్రమం లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్

యొక్క ప్రాజెక్ట్స్ ఆఫీస్ కాంప్లెక్స్ వద్ద ఆర్. నాగరాజన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  ( ప్రాజెక్ట్స్ ) - ఇంచార్జి అందరి ఉద్యోగుల ద్వారా  à°¸à±à°µà°šà±à°›à°¤à°¾ ప్రతిజ్ఞ

చేయించారు. "సఫాయ్ పఖ్వాడ 2020" ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 2020 జనవరి 16 నుండి 31 వరకు ప్రాజెక్టుల శాఖలోని అన్ని విభాగాలు అమలు చేస్తున్నాయి. అనంతరం సిబ్బంది వారు

వ్యర్థ పదార్థాలు, పనికి రాని గడ్డి మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేసారు. సందర్భంగా  à°¨à°¾à°—రాజన్ పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛమైన భారతదేశాన్ని

రూపొందించడంలో మహాత్మా గాంధీ కలలు నిజం కావడానికి ఎల్లప్పుడూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన మరియు గ్రీన్ భారతదేశంగా మారడానికి ప్రతి ఒక్కరూ

సింగిల్ యూజ్ ప్లాస్టిక్  à°µà°¾à°¡à°Ÿà°‚ మానేయాలని ఆయన కోరారు.
 à°ˆ కార్యక్రమంలో విశాఖ ఉక్కు (అధునాతన  à°µà°¿à°­à°¾à°—à°‚) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  à°Žà°²à± భాస్కర్, అనేక మంది

ఉన్నతాధికారులు, ప్రధాన కన్సల్టెంట్ ఎంఎన్  à°¦à°¸à±à°¤à±‚ర్ అధికారులు కూడా పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam