DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలలో రధసప్తమి- ఒకేరోజు ఏడు వాహన సేవలు  

ఫిబ్రవరి 1 à°¨ రధసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం  

మాడవీధుల్లో సప్తాశ్వ రధారూడునికి అరుదైన వేడుకలు 

5 :30 కు సూర్యప్రభ తో ఆరంభం, చంద్రప్రభ తో ముగింపు

 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . . . 

తిరుపతి , జనవరి  30, 2020 (డిఎన్‌ఎస్‌) : మాఘ శుద్ధ సప్తమి రోజున సకల చరాచర సృష్టికి వెలుగు ఇస్తున్న సూర్యభగవానుని

జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని రధసప్తమి à°—à°¾ హైందవ ధర్మాచరణ పరులు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. à°ˆ పర్వదినోత్సవ సందర్బంగా  à°¤à°¿à°°à±à°®à°² శ్రీవారి

ఆలయంలో ఫిబ్రవరి 1à°¨ à°¶‌నివారం రథసప్తమి పర్వదినం నిర్వహ‌à°£‌కు à°¸‌ర్వం సిద్ధమైంది. ఒకే రోజు ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుంచి రాత్రి 9 à°—à°‚à°Ÿà°² వరకూ ప్రతి రెండు గంటలకూ à°’à°• వాహన సేవను

తిరుమల శ్రీనివాసునికి అందించడం జరుగుతుంది. ఈ సేవలను ప్రత్యక్షంగా వీక్షించి, స్వామి అనుగ్రహాన్ని పొందేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో

తిరుమలకు వస్తుంటారు. వీరి కోసం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

శ్రీ‌వారి ఆల‌యంలో తెల్లవారుజామున కైంక‌ర్యాలు పూర్తయిన à°¤‌రువాత ఉద‌యం 4.30 à°—à°‚à°Ÿ‌à°²‌కు

శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహనమండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ విశేష à°¸‌à°®‌ర్పణ చేప‌à°¡‌తారు.

ఫిబ్రవరి 1 , రధసప్తమి కి తిరుమల మాడవీధుల్లో జరిగే వాహన

సేవలు సమయం ఇవే :   

వాహనసేవల సమయాలు : . . . . 

ఉదయం 5.30 నుండి 8 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు - సూర్యప్రభ‌ వాహనం
 
ఉదయం 9 నుండి 10 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు - చిన్నశేషవాహనం 

ఉదయం 11 నుండి 12

à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు - à°—‌రుడ వాహనం

à°®‌ధ్యాహ్నం 1 నుండి 2 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు - హనుమంత వాహనం

à°®‌ధ్యాహ్నం 2 నుండి 3 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు - చక్రస్నానం

సాయంత్రం 4 నుండి 5 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు

- కల్పవృక్ష వాహనం

సాయంత్రం 6 నుండి రాత్రి 7 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు - సర్వభూపాల వాహనం

రాత్రి 8 నుండి 9 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు - చంద్రప్రభ వాహనం

శ్రీ‌వారి ఆల‌యంతోపాటు

అన్నప్రసాదం, నిఘా à°®‌రియు à°­‌ద్రత‌, ఇంజినీరింగ్, ఉద్యాన‌à°µ‌à°¨ à°¤‌దిత‌à°° విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.  à°­‌క్తులు à°š‌లికి, à°Žà°‚à°¡‌కు, à°µ‌ర్షానికి ఇబ్బందులు à°ª‌à°¡‌కుండా

గ్యాల‌రీల్లో వేచి ఉండేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. à°­‌క్తుల‌కు ఉద‌యం నుండి రాత్రి à°µ‌à°°‌కు à°Ÿà°¿, కాఫి, పాలు, తాగునీరు, à°®‌జ్జిగ‌, అల్పాహారం,

అన్నప్రసాదాలు నిరంతరాయంగా పంపిణీ చేయనున్నారు. గ్యాల‌రీల‌లో ఉన్న à°­‌క్తుల‌కు అన్నప్రసాద విత‌à°°‌à°£‌కు ఫుడ్ కౌంట‌ర్లు ఏర్పాటు చేస్తున్నారు. à°­‌క్తులకు à°®‌à°°à°¿à°‚à°¤

మేరుగైన సేవ‌లందించేందుకు à°…à°¦‌à°¨‌పు సిబ్బందికి డెప్యుటేష‌న్ విధులు కేటాయిస్తున్నట్టు తెలియ‌జేశారు. ప్రతి గ్యాల‌రీలో శ్రీ‌వారి సేవ‌కులు, ఆరోగ్య సిబ్బంది

ఉంటారు. à°­‌క్తులు వాహ‌à°¨‌సేవ‌à°²‌ను తిల‌కించేందుకు వీలుగా ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam