DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరసవల్లి రధసప్తమి ఉత్సవాల్లో ట్రాఫిక్ నిబంధనలు 

ఫిబ్రవరి 1 రధసప్తమికి అరసవల్లి సూర్య దేవాలయం సిద్ధం 

అరసవల్లి లో భారీ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం 

శ్రీకాకుళం పట్టణం లో వన్ వె : . .

అరసవల్లి

ఆలయ పరిసరాల్లో పార్కింగ్; . .

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం).: . . .  .

శ్రీకాకుళం, జనవరి  30, 2020 (డిఎన్‌ఎస్‌) : మాఘ శుద్ధ సప్తమి - సూర్య భగవానుని

జన్మ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రధసప్తమి à°—à°¾ దేశ వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. à°ˆ సందర్బంగా ఫిబ్రవరి 1 à°¨  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా అరసవల్లి సూర్య

నారాయణ స్వామి దేవస్థానం లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రంగం పూర్తిగా నిమగ్నమయ్యింది. ఈ మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది

తలెత్తకుండా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిబంధనలు జనవరి 31 , ఫిబ్రవరి 1 రెండు రోజుల పాటు అమలు లో ఉండనున్నాయి. గార , శ్రీకూర్మం మీదుగా

వచ్చే వాహనాలు అరసవల్లి చేరకుండా వాడాడ జంక్షన్ వద్ద à°Žà°¡à°® వైపు à°—à°¾ తిరిగి, వాడాడ, అదన్న పాలెం,  à°•à°²à°•à±à°Ÿà°°à±‡à°Ÿà±, పొట్టి శ్రీరాముల కూడలి మీదుగా మళ్లించడం జరిగింది.

ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు à°ˆ క్రమంలో మళ్లిస్తున్నారు.  à°—ార, అంపోలు, కళింగపట్నం, శ్రీకుమామ్ గ్రామాల వైపు వెళ్లే వాహనాలు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి

రామలక్ష్ణమ మీదుగా పేద పాటు నుంచి వేళలు. సూర్యమహల్ జంక్షన్, మిల్లు జంక్షన్, అరసవల్లి గ్రామం మీదుగా ఎటువంటి వాహనాలు అనుమతించబడవు. 

శ్రీకాకుళం పట్టణం లో

వన్ వె : . . . 

పి ఎస్ ఎన్ మిల్లు జంక్షన్ నుంచి 80 ఫీట్ రోడ్ మీదుగా వాంబే కోలనీ, పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి 7 రోడ్ల జంక్షన్ మీదుగా డే అండ్ నైట్  à°œà°‚క్షన్ వరకూ

వెళ్ళడానికి అనుమతించబడుతుంది.  à°…యితే 7 రోడ్ల జంక్షన్ నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్ కు ఏ వాహనాలు అనుమతించరు.

డే అండ్ నైట్  à°œà°‚క్షన్  à°¨à±à°‚à°šà°¿ ఇల్సిపురం, పి

ఎస్ ఎన్ à°Žà°‚ హైస్కూల్, రామలక్ష్మణ జంక్షన్, సూర్య మహల్ అఫీషియల్ కోలనీ నుంచి పి ఎస్ ఎన్ మిల్లు వరకూ వన్ వే à°—à°¾ మార్చారు. తిరిగి ఇదే మార్గం లో అనుమతించరు. 

అదే

విధంగా  à°¡à±‡ అండ్ నైట్  à°œà°‚క్షన్ నుంచి 7 రోడ్ల జంక్షన్, జిటి రోడ్ మీదుగా సూర్య మహల్ అఫీషియల్ కోలనీ నుంచి పి ఎస్ ఎన్ మిల్లు వరకూ వన్ వే à°—à°¾ మార్చారు. తిరిగి ఇదే మార్గం

లో అనుమతించరు.

తిరుగు ప్రయాణమునకు  à°ªà°¿ ఎస్ ఎన్ మిల్లు జంక్షన్ నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్ - 7 రోడ్ల జంక్షన్ మీదుగా  à°¡à±‡ అండ్ నైట్  à°œà°‚క్షన్  à°•à± వెళ్ళుటకు

అనుమతిస్తున్నారు. 

పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి  à°ªà°¿ ఎస్ ఎన్ మిల్లు జంక్షన్ వైపు ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదు. 

అరసవల్లి ఆలయ పరిసరాల్లో

పార్కింగ్; . . .

శ్రీకాకుళం వైపు నుంచి వచ్చే అన్ని వాహనాలను 80 ఫీట్ రోడ్ వైపు మళ్లించి, అక్కడ ఆ రోడ్డుకు రెండు వైపులా వాహనాలు పార్కింగ్ కోసం

కేటాయించారు. 

అరసవల్లి మామిడి తోట వద్ద ప్రభుత్వ వాహనాలు, విధుల్లో ఉన్న సిబ్బంది వాహనాలు, మీడియా వారి వాహనాలకు పార్కింగ్ ఇవ్వడం జరిగింది. 

అరసవల్లి

డిఐఎమ్ ఎస్ గోడౌన్ వద్ద విఐపి వాహనాలకు పార్కింగ్ కేటాయించారు. 

వివిఐపి, మంత్రులు, వాహనాలకు ఆలయ ముహద్వారం వద్ద పార్కింగ్ కేటాయించారు. 

గార వైపు నుంచి

వచ్చే వాహనాలు దర్శనం కోసం వచ్చే వారి వాహనాలకు వాడాడ జంక్షన్ వద్ద పార్కింగ్ కేటాయించారు. 

వృద్ధులను, వికలాంగులను, గర్భిణీ మహిళలకు ప్రత్యేక వాహనాల్లో

ఆలయం వరకూ తీసుకు వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam