DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేతన సవరణ డిమాండ్ల సాధనకై బ్యాంకర్ల సమ్మె 

పేరడీ లతో ఉత్సాహపరిచిన మహిళా ఉద్యోగులు 

సమ్మె రెండురోజులు, ఆపై à°’à°• రోజు బ్యాంకులు సెలవు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, జనవరి  31, 2020 (డిఎన్‌ఎస్‌) : బ్యాంకు ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యవం లో రెండు రోజుల పాటు దేశ వ్యాప్తంగా జరుగుతున్నసమ్మెలో దేశవ్యాప్తంగా10 లక్షల మంది

పాల్గొంటున్నారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ మొదలైన à°ˆ సమ్మె లో విశాఖ నగరంలోనూ పెద్ద సంఖ్యలో జరుగుతోంది. విశాఖపట్నం లోని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్

కార్యాలయం ఎదురుగా à°—à°² గాంధీ విగ్రహం వద్ద వందలాదిగా  à°µà°¿à°µà°¿à°§ బ్యాంక్ à°² ఉద్యోగులు నిరసన సభలో పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగుల సంఘాల ఐక్యవేధిక ఆధ్వర్యంలో జరిగిన

ధర్నా లో పదవి విరమణ చేసిన అధికారుల సంఘం ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. పురుషుల సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా బ్యాంకర్లు సైతం తమ ఉపన్యాసాలతో

పాటు, ఇటీవల విడుదలైన కొత్త సినిమా పాటలకు పేరడీ లు పాడి మరీ ఉద్యోగులను ఉత్సాహపరిచారు. 
వీరికి సంఘీభావంగా పదవి విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రతినిధి

నరసయ్య, తదితరులు పాల్గొన్నారు. 

వేతన సవరణను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ఉద్యోగులు రెండు రోజుల సమ్మె ప్రారంభించారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1వ

తేదీల్లో సమ్మె చేస్తున్నారు. వీళ్ళ ప్రధాన డిమాండ్లలో ఉద్యోగుల వేతనాలు పెంచాలని 20 సార్లు చర్చలు జరిపామని,  à°‰à°¨à±à°¨à°¤à°¾à°§à°¿à°•à°¾à°°à±à°²à± 13 శాతానికి మించి పెంచేందుకు

అంగీకరించ లేదని యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ నేతలు వెల్లడించారు. ఇప్పడికే ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయిందని, ఖాతాదారుల కోసం శ్రమించి,

సేవలందిస్తున్నా, తమను పట్టించుకోకుండా, డిమాండ్ల పరిష్కారం విషయంలో సాగతీత ధోరణిలోనే ప్రభుత్వం ఉందని యూనియన్ నాయకులు ఆరోపించారు. 

రెండు రోజుల సమ్మెతో

ప్రభుత్వం దిగిరాకుంటే, మార్చి 11 నుంచి మూడు రోజుల సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. à°¸‌మ్మె రోజులతో పాటు ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 2à°µ తేదీ ఆదివారం కావ‌డంతో మూడు రోజుల

à°µ‌రుస‌à°—à°¾ బ్యాంకులు మూత‌à°ª‌à°¡‌నున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam