DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లంగర్ ఖానా భూ లీజుల కేసులో ఈఓ, విశాఖ దేవాదాయ శాఖ ఏసీ సస్పెన్షన్, 

భీమిలి భూ లీజు à°² కేసులో అవినీతి పై మంత్రి సీరియస్ 

సత్రం ఈఓ శేఖర్ బాబు, ఏసీ వినోద్ ల పై వేటు.

దేవాదాయ శాఖలో అన్యాయానికి తావు లేదు: మంత్రి

వెల్లంపల్లి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . . .

అమరావతి, జనవరి  31, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం జిల్లా భీమిలి లోని లంగరుఖానా సత్రం లీజు కేసులో

అక్రమాలు చోటు చేసుకున్నాయని తేలడంతో సత్రం ఈవో మరియు  à°µà°¿à°¶à°¾à°–పట్నం అసిస్టెంట్‌ కమీషనర్‌ను సస్పెండ్‌ చేస్తూ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసారు. దేవాదాయశాఖ భూముల వ్యవహరంలో ఎవరు అక్రమాలకు పాల్పడినా ఎవరు ఆక్రమించాలని ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవు

అని మంత్రి తెలిపారు.  à°ˆ మేరకు డీఎన్ ఎస్ దేవాదాయ శాఖా కార్యాలయాన్ని సంప్రదించగా విశాఖపట్నం సహాయ కమిషనర్ పై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయన్ని సస్పెండ్ చెయ్యడం

జరిగినట్టు తెలిపారు. 

à°ˆ నెల  28. à°¨  à°œà°°à±à°—వలసిన భూముల వేలం ను తక్షణం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  à°®à±‚డు రోజుల కిందటే దేవాదాయ భూముల టెండర్‌ వ్యవహారంపై

నివేదిక కోరినట్టు తెలిపారు. à°ˆ నివేదిక అందడంతో à°ˆ రోజు లంగరుఖానా సత్రం ఈవోను, విశాఖపట్నం అసిస్టెంట్‌ కమీషనర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు

భీమిలిలో రూ.300

కోట్ల దేవాదాయ భూముల టెండర్‌ ( లీజు) వ్యవహారంపై మాకు మూడు రోజుల కిందటే సమాచారం రావడంతో వేలం వాయిదా వేసి, ఉన్నతాధికారులతో విచారణ జరిపించి నివేదిక కోరామని, à°ˆ

నివేదిక ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చామన్నారు. 

దేవాదాయ భూములను పరిరక్షించడమే మా ప్రభుత్వ ధ్యేయం, ఇందులో ఎవరినీ

ఉపేక్షించేది లేదు, ఎక్కడ తప్పు జరిగినా తక్షణమే à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటాం అన్నారు. 

పారదర్శక పాలనకే మా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. దేవాలయాల భూముల

విషయంలో ప్రభుత్వం దృష్టికి ఎవరు ఎలాంటి సమాచారం ఇచ్చినా తక్షణమే స్పందిస్తాం అని మంత్రి ఆ ప్రకటనలో తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam