DNS Media | Latest News, Breaking News And Update In Telugu

25 న డాక్ యార్డ్ మాజీ అప్రెంటిస్ ల మహా ర్యాలీ 

విశాఖపట్నం, జూన్ 24, 2018 (DNS Online):  à°µà°¿à°¶à°¾à°–పట్నం నేవెల్ డాక్ యార్డ్ లో అప్రెంటిస్ శిక్షణ చేసి డాక్ యార్డ్ లో ఉద్యోగం కోసం అన్ని ఆర్హ్వతలు ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన

నియామకాల్లో అవకాశం ఇవ్వకపోవడం తో గత నెల రోజులుగా నిరసనలు తెలియచేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 25 న విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి గ్రేటర్ విశాఖపట్నం

మునిసిపల్ కార్పొరేషన్ ఎదురుగా à°—à°² గాంధీ విగ్రహం వరకూ మహా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు  à°¡à°¾à°•à± యార్డ్ మాజీ అప్రెంటిస్ à°² సంఘం అధ్యక్షులు కోటేశ్వర రావు తెలిపారు.

సోమవారం ఉదయం 10 :30 గంటలకు  à°¨à±‡à°µà±†à°²à± డాక్ యార్డ్ ఎక్స్ అప్రెంటిస్ వేల్ఫరే అసోసియేషన్ ఆధ్వర్యవం లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీగా బయలు దేరి జీవీఎంసీ

గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటామని, తదుపరి నిరసన చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం కు వెళ్లి జిల్లా అధికారులకు తమ నిరసనల వినతి పత్రం అందిస్తామన్నారు.
/> డాక్ యార్డ్ యాజమాన్యం 2000 నుండి 2010 వరకు చేపట్టిన వివిధ నోటిఫికేషన్ ల్లో నిబంధనలు కు విరుద్ధంగా దొడ్డిదారిన అక్రమ నియామకాలు చేపట్టి తమకు తీవ్ర అన్యాయం

చేసిందని, 
దీనిపై సెంట్రల్ ట్రిబ్యునల్ అడ్మినిస్ట్రేట్ (CAT)కోర్ట్ హైదరాబాద్ వారిని ఆశ్రయించడం జరిగిందన్నారు.  à°ˆ నియామకాలని తప్పు పడుతూ మాకు తక్షణమే

ఉద్యోగాలు కల్పించాలని న్యాయస్థానం తీర్పులు ఇచ్చిందని వివరించారు. అయినప్పడికీ  à°¡à°¾à°•à± యార్డ్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తూ మమ్మల్ని రోడ్

 à°ªà°¾à°²à±à°šà±‡à°¸à°¿ మాకు ఉద్యోగాలు కల్పించకుండా కోర్టును సైతం లెక్కచేయకుండా తప్పు దోవ పట్టిస్తుందాని ఆవేదన వ్యక్తం చేసారు. గత్యంతరం లేక మాకు రావాల్సిన ఉద్యోగాలు

కోసం మా కుటుంబ సభ్యులు తో కలిసి 27 రోజుల నుండి నేవెల్ బేస్ కు ఎదురుగా రిలే నిరాహారదీక్షలు చేపట్టామన్నారు. డాక్ యార్డ్ యాజమాన్యం కానీ అధికారులు గాని

పట్టించుకోక పోవడం తో , చావే శరణ్యం మంటూ మా కుటుంబ సభ్యులుతో మరోమారు మహా ర్యాలీ à°•à°¿ సిద్దపడినట్టు వివరించారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam