DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజిలెన్స్‌ కమీషనర్‌ పదవి పై వీణా ఈష్‌ విముఖత.?

సచివాలయం నుంచి కర్నూల్ కు బదిలీయే కారణమా ?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . .

అమరావతి, ఫిబ్రవరి 02, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర విజిలెన్స్‌

కమీషనర్‌à°—à°¾ భాద్యతలు స్వీకరించేందుకు విశ్రాంత ఐఎఎస్‌ మహిళా అధికారిణి వీణా ఈష్‌ విముఖత తో ఉన్నారా అనే అనుమానాలు అధికారుల్లో బలంగా ఉన్నట్టు సమాచారం. దీనికి

ప్రధాన కారణం 
సచివాలయంలో ఉండాల్సిన విజిలెన్స్‌ కమీషనర్‌ కార్యాలయాన్ని కర్నూలు తరలించబోతున్నారని తెలుసుకున్నఆమె  à°† పదవిలో చేరేందుకు అయిష్టత వ్యక్తం

చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీణాఈష్‌ను విజిలెన్స్‌ కమీషనర్‌à°—à°¾ నియమిస్తూ 15రోజుల కిందటే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పలానా రోజు ఛార్జి

తీసుకుంటాను అని వీణాఈష్‌ కాలయాపన చేయటంతో… అసలు విషయం ఆమెకు మాత్రమే తెలుసు అని ఉద్యోగులు అంటున్నారు. ఆమె అనుమానమే నిజమైంది. విజిలెన్స్‌ కమీషనర్‌

కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ సంబందిత జిల్లా కలెక్టర్‌కు, ఇతర ముఖ్యఅధికారులకు ఆదేశాలిస్తూ త్వరలో

కార్యాలయం కోసం నూతన భవనాన్ని అన్వేషించమని సూచించింది. à°ˆ తతంగం అంతా ముందే వీణాఈష్‌కు తెలుసునని అందుకే ఆమె బాధ్యతలు స్వీకరించలేదని ఉద్యోగులు అంటున్నారు.
/> విజిలెన్స్‌ కమీషనర్‌ కార్యాలయంలో వివిధ హోదాలలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు సచివాలయంలో పనిచేసే వారే ఉంటారు. విజిలెన్స్‌ కమీషనర్‌à°•à°¿à°‚à°¦ పనిచేసే కమీషనర్‌

ఆఫ్‌ ఎంక్వైరి అధికారులు కూడా సచివాలయంలోనే ఉంటారు. 
సచివాలయాన్ని వెలగపూడి నుండి విశాఖ నగరానికి ఎప్పుడు తరలిస్తారు…? అసలు తరలిస్తారా.. లేదా అనే విషయంపై

స్పష్టత లేనప్పటికీ సచివాలయంలో ఉండాల్సిన విజిలెన్స్‌ కమీషనర్‌ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి జగన్‌కు ఎవరు సలహా ఇచ్చారో.. ఆయన ఏ

కారణాలతో అంగీకరించారో..? అర్దం కావటం లేదంటున్నారు. 
కార్యాలయాలను ఫిబ్రవరి 23à°µ తేదీ వరకు ఎక్కడకు తరలించవద్దు అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ… à°†

ఆదేశాలను దిక్కరిస్తూ కర్నూలులో విజిలెన్స్‌ కమీషనర్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. à°ˆ వివాదాల నేపథ్యంలో భాద్యతలు

తీసుకుంటే రాబోయే వివాదాలను నెత్తిన వేసుకోవడం ఎందుకు అనుకున్నారో ఏంటో అనే అనుమానాలను ఇతర సిబ్బంది అభిప్రాయం పడుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam