DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ లేదు: కెఎస్ జవహర్ రెడ్డి

24 గంటలూ అందుబాటులో  à°•à°‚ట్రోల్ సెంటర్

పటిష్టమైన నియంత్రణా చర్యలు

రాష్ట్రానికొచ్చే విదేశీ ప్రయాణికులపై నిరంతర పర్యవేక్షణ

వైద్య  à°†à°°à±‹à°—్య,

కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సిఎస్ à°µà±†à°²à±à°²à°¡à°¿

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . . 

అమరావతి, ఫిబ్రవరి 03, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో   ఇప్పటి వరకూ

 à°’క్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని, ప్రపంచ  à°†à°°à±‹à°—్య సంస్థ హెల్త్  à°Žà°®à°°à±à°œà±†à°¨à±à°¸à±€à°¨à°¿ ప్రకటించినందున పటిష్టమైన నియంత్రణా చర్యలు చేపట్టామని andhra pradesh వైద్య  à°†à°°à±‹à°—్య,

కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్  à°•à±†à°Žà°¸à± జవహర్ రెడ్డి  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ à°’à°• ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విదేశాల

నుండి రాష్ట్రానికొచ్చే ప్రయాణికులపై గట్టి నిఘాతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° స్థాయిలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్

సెంటర్ ను  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ ఏర్పాటు చేశామని, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు  à°Žà°ªà±à°ªà°Ÿà°¿à°•à°ªà±à°ªà±à°¡à± సమాచారాన్ని తెలుసుకుంటున్నారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 29

ప్రయాణికులపై  à°¨à°¿à°˜à°¾ పెట్టామని, వీరిలో ఎవరికీ కరోనా వైరస్ లక్షణాలు లేవని వైద్యులు ధృవీకరించారని తెలిపారు.  à°µà±€à°°à°¿à°²à±‹  28 మంది ప్రయాణికులు   ఇళ్లల్లోనే ఉండేలా

చర్యలు తీసుకున్నామని,  à°’కరిని ఐసోలేషన్ వార్డులో ఉంచామని వివరించారు. ప్రభుత్వ జనరల్  à°†à°¸à±à°ªà°¤à±à°°à±à°²à±, జిల్లా  à°†à°¸à±à°ªà°¤à±à°°à±à°²à±à°²à±‹  à°à°¸à±‹à°²à±‡à°·à°¨à± వార్డుల్ని ఇప్పటికే

ఏర్పాటు చేశామన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకోగానే 28 రోజుల పాటు తమ తమ ఇళ్లల్లోనే ఉండాలని, బయటికి రావొద్దని సూచించారు. కుటుంబ

సభ్యులకు గానీ, ఇతరులకు గానీ దూరంగా ఉండాలని,  à°’కవేళ దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలుంటే మాస్క్ à°² కోసం  à°¸à°®à±€à°ª ప్రభుత్వాసుపత్రిని

సంప్రదించాలని,  à°‡à°‚కేమైనా  à°¸à°¹à°¾à°¯à°‚ కావాలంటే 24 గంటలూ అందుబాటులో ఉంటే స్టేట్ కంట్రోల్ సెంటర్( 0866 2410978) నంబరుకు గానీ, 1100, 1902 టోల్ ఫ్రీ నంబరుకు గానీ ఫోన్ చేయాలని

సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam