DNS Media | Latest News, Breaking News And Update In Telugu

8 న యలమంచిలిలో స్పోర్ట్స్ నర్సరీ ఎంపికలు, డిఎస్ డిఓ సూర్యారావు

చిన్నారుల్లో ప్రతిభ వెలికితీతకు పోటీలు: డిఎస్ à°¡à°¿à°“ సూర్యారావు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 05, 2020 (డిఎన్‌ఎస్‌) :

చిన్నారుల్లో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు స్పోర్ట్స్ నర్సరీ పోటీలను ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు

విసుఖపట్నం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, చీఫ్ కోచ్ ఎన్. సూర్యారావు తెలిపారు. à°ˆ పోటీల్లో పాల్గొనే అర్హత కల్గిన క్రీడాడారుల వయసు  8 నుంచి 12 సంవత్సరాల లోపు

ఉండాలన్నారు. ఈ వయసు లోపు క్రీడాకారులకు స్పోర్ట్స్ నర్సరీ పథకం ప్రకారం ఎంపికలు పోటీలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ విభాగం లో హాకీ టైక్వాండో క్రీడా

పోటీల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. వీటిని విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  

హాకీ మరియు టైక్వాండో క్రీడలు

ఎలమంచిలి ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందాయన్నారు. ఈ ప్రాంతంలో ఈ క్రీడలలో మరింత మంది శిక్షణ పొందుతున్నారన్నారు. దీనికి సంబంధించి మరింతమంది క్రీడాకారులను

శిక్షణ ఇచ్చేందుకు బాలురు మరియు బాలికల విభాగంలో ఎంపికచేసి స్పోర్ట్స్ నర్సరీ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పోటీల్లో పాల్గొన దలచిన క్రీడాకారులు ఈ

నెల 8à°µ తేదీ  à°‰à°¦à°¯à°‚ 9 à°—à°‚à°Ÿà°² నుంచి విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి పట్టణంలోని కె.వి.కె ఇండోర్ కు హాజరు కావలసిందిగా సూర్యారావు తెలియజేస్తున్నారు. 
బాలురు బాలికలు 8

నుంచి 12 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారు ఈ పోటీలకు హాజరయ్యేందుకు అర్హులుగా తెలిపారు పోటీల ఎంపీలకు ఎంపికలకు వచ్చే బాలురు మరియు బాలికలు తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ

పత్రం ఆధార్ కార్డు విద్యార్హత ధ్రువీకరణ పత్రం ప్రస్తుతం చదువుతున్నది నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తమ వెంట తీసుకు రావాల్సిందిగా కోరుతున్నాను ఇతర వివరాలకు

టైక్వాండో కోచ్ రమేష్ మొబైల్ నెంబర్ 8125416870 సంప్రదించవచ్చు తెలిపారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam