DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యార్థుల వైజ్ఞానిక విజ్ఞానం అభినందనీయం  

సైన్స్‌ ప్రదర్శనలో విఎంఆర్ డీఏ చైర్మన్ ద్రోణంరాజు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 05, 2020 (డిఎన్‌ఎస్‌) : విద్యార్థి దశలో

విద్యార్థుల వైజ్ఞానిక విజ్ఞానం అభినందనీయం  à°…ని విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్ ద్రోణంరాజు  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± తెలిపారు. బుధవారం విశాఖ నగరం లోని

à°“ పాఠశాలలో జరిగిన జిల్లా సైన్స్‌ ఇన్స్పెర్ కార్యక్రమం ప్రారంభోత్సవ సభలో అయన పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ లో చిన్నారులకు ఆలోచనా

శక్తి ఎక్కువగా ఉంటుందని, వాటిని వెలికి తీసే కార్యక్రమం లో భాగంగానే జిల్లా స్థాయిలో బాలలను ప్రోత్సహిస్తూ ప్రదర్శన పోటీలు నిర్వించడం జరుగుతుందన్నారు.

అనంతరం పాఠశాల ఆవరణలో జిల్లా లోని వివిధ ప్రాంతాలకు చెందిన పాఠశాలల పిల్లలు వివిధ తరహాల పరిశోధనలను ప్రదర్శించారు. కార్పొరేట్ విద్యాలయాలకు ధీటుగా ప్రభుత్వ

పాఠశాలల పిల్లలు కూడా అద్భుతమైన ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం లో అధికారులు, అనధికారులు, పెద్ద సంఖ్యలో వ్యవసాయం, స్వచ్ఛత, కాలుష్య నివారణ, నీటి వనరుల

సంరక్షణ వంటి వాటిపై ప్రయోగాల ద్వారా విద్యార్థులు పరిష్కారాన్ని చూపే ప్రయత్నం చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam