DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవయవ మార్పిడి పై జీవన్ దాన్ AP అవహగానా సదస్సు.

విశాఖపట్నం, జూన్ 25, 2018 (DNS Online) :  à°…వయవ దానం, తదనంతరం అర్హులకు చేసే అవయవ మార్పిడి విధానం పై జీవన్ దాన్ ఆంధ్ర ప్రదేశ్ రెండు రోజుల అవహగానా సదస్సు నిర్వహించారు. సోమవారం

ఉదయం విశాఖ నగరం లోని ఆరిలోవ లో à°—à°² పినాకిల్ ఆసుపత్రిలో నిర్వహించిన 
 à°ˆ కార్యక్రమాన్ని డాక్టర్ ఎన్ à°Ÿà°¿ ఆర్ వైద్య విశ్వద్యాలయం ఉపకులపతి జీవన్ దాన్ ఏపీ ఏ ఏ సి à°Ÿà°¿

చైర్మన్ డాక్టర్ సి. వి. రావ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాడవర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అడ్వైజరీ కమిటీ ( సిటీఏసి ) ద్వారా జీవన్ దాన్ పధకాన్ని

ప్రారంభించి ప్రజల్లో సానుకూలత కల్పిస్తున్నామన్నారు. అవయవ దానం చెయ్యడం ద్వారా మరో కొందరికి ప్రాణదానం చేయవచ్చన్నారు. ఇది తప్పు కాదని, సంప్రదాయ విరుద్ధం కూడా

కాదు అని ఎందరో హైందవ సంప్రదాయ పీఠాధిపతులు సైతం à°ˆ అవయవ దానం పై ఎన్నో శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రధానంగా జీవన్ దాన్ పధకం  à°¬à±à°°à±†à°¯à°¿à°¨à± డెడ్, మౌలిక వసతులు,

ప్రజా అవగాహనలు తదితర అంశాలపై ద్రుష్టి సారిస్తుందన్నారు. అత్యధిక శాతం వ్యాధిగ్రస్తులు ప్రధాన  à°…వయవాలైన గుండె, కాలేయం, మూత్రపిండాలు, తదితర శాస్త్ర చికిత్సలకు

ఆధారపడుతుంటారని తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన, శాస్త్రబద్ధంగా అవయవ సేకరణ, మార్పిడి జరిగినప్పుడే అవయవ మార్పిడి సత్ఫాలితాన్ని ఇస్తుందన్నారు. ఈ విధమైన

అంశాలపైనే జీవన్ దాన్ కేంద్రీకరిస్తుందన్నారు. ఈ ప్రక్రియ ప్రభుత్వం చే అనుమతి పొందిన ఆసుపత్రుల్లో మాత్రమే చెయ్యాలని తెలిపారు. కార్యక్రమం లో పినాకిల్

ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam