DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాబ్ మేళాలు నిరుద్యోగ యువతకు వరం : సభాపతి తమ్మినేని

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 05, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°¨à°¿à°°à±à°¦à±à°¯à±‹à°— యువతకు జాబ్ మేళాలు à°’à°• వరమని రాష్ట్ర శాసన సభాపతి

తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ సీడాప్, డీఆర్ డీఏల  à°†à°§à±à°µà°°à±à°¯à°‚లో  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా ఆమదాలవలస అసెంబ్లీ నియోకవర్గ స్థాయి మెగా జాబ్ మేళా à°Ÿà°¿.ఎస్.ఆర్.

కాంప్లెక్స్,  à°¤à°¿à°®à±à°®à°¾à°ªà±à°°à°‚ జంక్షన్ వద్ద జరిగింది.  à°®à±à°–్య అతిథిగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా స్పీకర్  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే బృహత్తర కార్యక్రమమని అన్నారు. వర్క్ ఫోర్స్, విద్యార్హత ననుసరించి ఉద్యోగ అవకశాలుంటాయని,  à°¨à°¿à°°à±à°®à°¾à°£ à°°à°‚à°—à°‚ విశాలమైనదని

అన్నారు.   చైనా, సింగపూర్,మలేసియా దేశాల్లో  à°®à±‡à°¸à±à°¤à±à°°à°¿ పని  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°§à±à°²à°•à± à°’à°•  à°¸à°¬à±à°œà±†à°•à± à°—à°¾ వుంటుందని తెలిపారు.  à°ªà±à°°à°ªà°‚à°šà°‚ లో విద్యా వంతులైన నిరుద్యోగులు 7.5 శాతం,

దేశంలో 6.20 , మన రాష్ట్రంలో 4.5 శాతం ఉన్నారన్నారు. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు తక్కువగా వుండడం వలన వలసలు పోయే దుస్థితి వస్తున్నదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు

నిజాయితీతో, కష్టించి పనిచేస్తారనే మంచి పేరు వుందన్నారు.  à°œà°¾à°¬à± మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కలుగుతాయన్నారు.  à°œà°¾à°¬à± మేళాకి ఎంపికయిన  à°µà°¾à°°à°¿à°•à°¿  à°¸à±à°•à°¿à°²à±

డెవలప్మెంట్ ట్రైనింగు 100 రోజులు  à°ªà°¾à°Ÿà± ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  à°¦à±€à°¨à°¿ వలన వారి చదువుకు అదనంగా ఉద్యోగం చేసే  à°¨à±ˆà°ªà±à°£à±à°¯à°‚ పెంపొందు తుందన్నారు. ఇటీవల

నియమించిన సెక్రటేరియట్ వుద్యోగులకు  à°µà°¾à°²à°‚టీర్ లకు  à°•à±‚à°¡à°¾ సక్రమంగా విధులు నిర్వించడానికి గాను శిక్షణ నిస్తున్నామన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ శాఖల్లో ఖాళీగా ఉన్న

పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తామని చెప్పారు.  à°…న్ని అవకాశాలను అందుకుని à°…à°­à°¿ వృద్ధి సాధించాలని యువతకు పిలుపునిచ్చారు. జిల్లాలో లక్ష మందికి ఉద్యోగాలు

కల్పించడం లక్ష్యమన్నారు. జిల్లాలో  à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు 64 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగిందన్నారు.   6213 మందికి జాబ్స్ ఇవ్వడం జరిగిందన్నారు.  à°‡à°¦à°¿ నిరంతర ప్రక్రియ అని,

 à°ªà±à°°à°¤à±€ ఇంటా à°’à°• ఉద్యోగి, చదువు కున్న వారు ఉండాలనేది స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆశయమని తెలిపారు. కావున అందరూ చదువుకుని అక్షరాశ్యులు కావాలన్నారు. ఇతర

రాష్ట్రాల లో పని చేయడానికి ఆంగ్ల భాష అవసరమన్నారు.  à°®à°¨ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీషు మీడియంలో బోధనను ప్రవేశ పెట్టడం

జరిగిందని తెలిపారు.  à°ªà±à°°à°¤à±€ ఇంటా ఉద్యోగంతో వలసల నివారణ కు అవకాశం వుంటుందన్నారు. అభివృధ్ధి, పాలనా వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృధ్ధి

చెందుతాయన్నారు. విశాఖపట్నం ఉత్తరాంధ్రకు పాలనా రాజధాని కావాలన్నారు. దీని వలన ఉత్తరాంధ్రకు మంచి దశ వస్తుందని, యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు.

 à°ˆ రోజు నిర్వహించిన జాబ్ మేళా ద్వారా శతశాతం యువత ఉద్యోగార్హత సాధించాలన్నారు. తక్కువ జీత భత్యాలు వస్తాయనే ఉద్దేశ్యంతో  à°‰à°¦à±à°¯à±‹à°—ంలో చేరడం మానవద్దన్నారు.

 à°‰à°¦à±à°¯à±‹à°—ంలో చేరిన తర్వాత  à°µà°¿à°·à°¯ పరిజ్ఞానం పెరుగుతుందని, మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని జాబ్ మేళాను సద్వినియోగ పరచుకోవాలని కోరారు.
    జిల్లా కలెక్టర్ జె.

నివాస్ మాట్లాడుతూ, జిల్లా యువత ఉద్యోగ అవకాశాల కోసం ఉపాధి జ్యోతి వెబ్సైట్ రూపొందించడం జరిగిందన్నారు. à°ˆ  à°µà±†à°¬à± సైట్ ద్వారా నిరుద్యోగులు రిజిస్టర్ కావాలన్నారు.

 à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు 21 వేల మంది నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు.  à°¨à°¿à°¯à±‹à°•à°µà°°à±à°—స్థాయిలో జాబ్ మేళాల ద్వారా మారు మూల ప్రాంతాల యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఇది

 à°¨à°¿à°¯à±‹à°œà°• వర్గ స్థాయిలో నిర్వహిస్తున్న మూడవ జాబ్ మేళా అని తెలిపారు.  à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు సుమారు 3 వేల మందికి నేరుగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹

లక్ష మందికి ఉద్యోగాల కల్పించడం కోసమే ఉపాధి జ్యోతి ప్రారంభించడం జరిగిందని తెలిపారు.  à°šà±†à°¨à±à°¨à±ˆ, ముంబై వంటి నగరాలలో సైతం కూలి పని కోసం జిల్లా వాసులు వలసలు పోవడం

జరుగుతున్నదన్నారు.  à°ˆ రోజు నిర్వహించిన జాబ్ మేళాకు నలభై కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చాయన్నారు.  à°•à°·à±à°Ÿà°¿à°‚చే తత్త్వం వున్నదనే  à°®à°‚à°šà°¿

పేరును నిలబెట్టుకోవాలని కోరారు.  à°¤à°¾à°¨à± ప్రారంభంలో రూ.6750లకు ఉద్యోగంలో జాయనయ్యాయనని తెలిపారు.  à° ఉద్యోగం వచ్చినా, చేరడం ద్వారా మంచి అనుభవం వస్తుందని, ముందు

ముందు మరన్ని మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు.  à°ªà±à°°à°¤à±€ వారికీ జీవితంలో 20 నుండి 40 సం.à°² మధ్య వయస్సు అత్యంత కీలకమైనదన్నారు.  à°ˆ దశలోనే సెటిల్ కావాలన్నారు.  à°µà°¿à°·à°¯

పరిజ్ఞ్నానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వ కళాశాలలలో గ్రూప్స్ కోసం శిక్షణను అందించనున్నట్లు తెలిపారు.  à°œà°¾à°¬à± మేళాలో ధైర్యంగా ఇంటర్వ్యూలో

పాల్గొని మంచి భవిష్యత్తును పొందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది.  à°ªà°²à± కంపెనీ లలో ఉద్యోగాలు పొందిన వారికి నియామక

పత్రాలు అందచేశారు.
    à°ˆ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు  à°. కల్యాణ చక్రవర్తి, తమ్మినేని చిరంజీవి నాగ్,  à°œà±†.à°¡à°¿.à°Žà°‚. రామ్మోహన్ రావు,

ట్రైనర్స్ అశోక్ కుమార్, కె.కవిత, ఏరియా కో-ఆర్డినేటర్లు కొండల రావు, గౌరి, తహశీల్దార్, ఎం.డి.ఓ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె.రాజేశ్వరి, టెక్ మహీంద్ర,

ఐ.సి.ఐ.సి.బ్యాంక్, శివన్ టెక్నాలజీ, ఆదిత్య బిర్లా, ఇండిగో ఎయిర్ లైన్స్, ఎల్.అండ్.à°Ÿà°¿. తదితర  à°•à°‚పెనీ హెచ్. ఆర్ లు, తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam