DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్థానిక ఎన్నికలకు సిద్దమవుతున్న మహా విశాఖ యంత్రాంగం

జివిఎంసి పరిధి వార్డుల పోలింగ్ కేంద్రాల ప్రకటన 

అభ్యంతరాలు à°ˆ నెల  6 లోగా తెలియచేయాలి: కమిషనర్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 05, 2020 (డిఎన్‌ఎస్‌) : గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జివిఎంసి) పరిధి పోలింగ్ కేంద్రాల ప్రకటన జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర

ఎన్నికల సంఘం ఆదేశించిన సూచనల మేరకు మహా విశాఖ నగరం మున్సిపల్ కార్పొరేషన్ లోని 96 వార్డులకు ఎన్నికలు నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేసినట్టు జివిఎంసి కమిషనర్

డాక్టర్ సృజన తెలిపారు తెలిపారు. ఈ ఆదేశాల మేరకు జనవరి 31 , 2020 నాటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన వార్డు రిటర్నింగ్ అధికారులు ప్రతి వార్డులోని

పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ నిర్ణీత నమూనా దరఖాస్తు  (ఎనక్సార్ 1 )  à°²à±‹ వార్డుల వారీగా ముసాయిదా పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది.  à°ˆ కేంద్ర జాబితా

ఫిబ్రవరి 5న ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ జాబితా వివరాలను ఆయా కార్యాలయాల్లో జోనల్ కార్యాలయాల్లో ఉన్న రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లోను, తాసిల్దార్

మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో ఉన్న రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రదర్శించడం జరిగిందని తెలియచేసారు. ఈ

వార్డుల వివరాలు:

జోన్ 1 మధురవాడ కార్యాలయం పరిధి లో : వార్డు సంఖ్య 5  à°¨à±à°‚à°šà°¿ 13 వార్డు వరకూ  
జోన్ 2 ఆసిల్ మెట్ట కార్యాలయం పరిధి లో  : 14à°µ వార్డు నుంచి 27à°µ వార్డు వరకు
/> జోన్ 3 సూర్యాబాగ్ కార్యాలయం పరిధి  à°²à±‹  : వార్డు 28 నుంచి 39 వరకు 
జోన్ 4 జ్ఞానాపురం కార్యాలయం పరిధి  à°²à±‹  : వార్డు 40 నుంచి 63 వార్డు వరకు    
జోన్ 5 గాజువాక కార్యాలయం పరిధి

 à°²à±‹  : వార్డు 64 నుంచి 88 వార్డు వరకు  
జోన్ 6 పెందుర్తి, వేపగుంట కార్యాలయం పరిధి  à°²à±‹  : వార్డు 89 నుంచి 98 వార్డు వరకు  
జోన్ 7 అనకాపల్లి కార్యాలయం పరిధి  à°²à±‹  : వార్డు 80

నుంచి 84 వార్డు వరకు  
జోన్ 8 భీమిలి కార్యాలయం పరిధి  à°²à±‹  : వార్డు 1 నుంచి 4 వార్డు వరకు  

ఈ కార్యాలయాల్లో జాబితా అందుబాటులో ఉంటుందన్నారు. వీటిలో అభ్యంతరాలు,

సలహాలు, సూచనలు, ఫిబ్రవరి 6 వ తేదీ లోగా అందించవలసిందిగా కోరుతున్నారు. ఫిబ్రవరి 7 న మధ్యాహ్నం ఆయా వార్డు కార్యాలయాల్లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం

జరుగుతుందన్నారు.  à°ˆ సమావేశంలో వార్డుల జాబితాలోని సమాచారాన్ని ఖరారు చేయడం జరుగుతుందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam