DNS Media | Latest News, Breaking News And Update In Telugu

5 నెలల్లో లక్షకు పైగా ఆధార్ సేవలు అందించాం: పోస్టల్ SSPN సోమశేఖర్

విశాఖ పరిధిలో 34 పోస్ట్ ఆఫీసుల్లోనూ ఆధార్ సేవలు 

ప్రసార మాధ్యమాల ప్రోత్సాహం అద్భుతం: 

DNS తో పోస్టల్ సీనియర్ సూపరెంటెండెంట్ ఎన్ సోమశేఖర్ 

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

5 నెలల్లో లక్షకు పైగా ఆధార్ అప్ డేట్ : పోస్టల్  à°¸à±‹à°®à°¶à±‡à°–ర్   

విశాఖ పరిధిలో 34 పోస్ట్ ఆఫీసుల్లోనూ ఆధార్

సేవలు 

ప్రసార మాధ్యమాల ప్రోత్సాహం అద్భుతం: 

డిఎన్ఎస్ తో పోస్టల్ సీనియర్ సూపరెంటెండెంట్ ఎన్ సోమశేఖర్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం

)

విశాఖపట్నం, ఫిబ్రవరి 06, 2020 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ ఐదు నెలల కాలంలో సుమారు లక్ష మందికి పైగా ఆధార్ కార్డుల్లో అప్ డేట్ లో మార్పులు చేర్పులు చేసినట్టు తపాలా శాఖ

 à°µà°¿à°¶à°¾à°–పట్నం సీనియర్ సూపరెంటెండెంట్ ఎన్ సోమశేఖర్ తెలియచేసారు. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న ఆధార్ సేవలపై ప్రజల్లో మరింత అవగాహనా పెంపొందించేందుకు

సిబ్బంది కృషి చేస్తున్నట్టు తెలిపారు. విశాఖ నగర పరిధిలో 34 పోస్ట్ ఆఫీస్ ల్లో ఈ ఆధార్ మార్పులు, చేర్పులు తదితర సేవలు అందుబాటు లో ఉన్నాయన్నారు. అతి తక్కువ

సమయంలోనే ప్రతి ఒక్కరికీ సేవలు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. నగర వాసులు తమకు సమీపం లోని తపాలా కార్లయలకు వెళ్లి కేవలం 10 నుంచి 15 నిమిషాల సమయంలోనే ఆధార్ లో

తప్పొప్పులను సరిదిద్దుకోవచ్చన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒకటి రెండు కేంద్రాల్లో ( సిబ్బంది తక్కువగా ఉన్నందున) ముందుగా టోకెన్ నెంబర్

తీసుకోవాల్సి యుంటుందన్నారు. ఇలాంటి కేంద్రాలు మూడుకు మించి లేవన్నారు. ఏ  à°¤à°ªà°¾à°²à°¾ కార్యాలయం లో నైనా మీ ఆధార్ ను సరిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. ఆధార్ కోసం

వెళ్లే వారు తమ జన్మ తేదీ, పాత ఆధార్ కార్డు, ఇంటి చిరునామా, తదితర ధ్రువీకరణ à°ªà°¤à±à°°à°¾à°²à°¤à±‹ పాటు ( వాటి నకలు కూడా) తప్పని సరిగా తీసుకువెళ్లాలన్నారు. ముందుగా మీకు

సమీపంలో à°—à°² తపాలా కార్యాలయంలో సమయం తెలుసుకోవాలన్నారు.  

ప్రసార మాధ్యమాల ప్రోత్సాహం అద్భుతం: . . . .

తపాలా శాఖా అందిస్తున్న సేవలను ప్రజలకు చేరవేయడంలో

ప్రసార మాధ్యమాలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. తపాలా శాఖా చేపట్టే సాధారణ సేవలతో పాటు, ప్రత్యేక తపాలా స్టాంప్ లు, కవర్లు విడుదల సమయాల్లోనూ, బ్యాంకింగ్

సేవల్లోనూ, అవగాహన కార్యక్రమాల్లోనూ ప్రజలకు చేరవేసి, ఎక్కువ మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ సహకరిస్తున్న ప్రసార

మాధ్యమాలు ( మీడియా) కు అభినందనలు తెలియచేసారు.  

అన్ని తపాలా కార్యాలయంలో ఉదయం నుంచే పని గంటలు ఆరంభం అవుతాయన్నారు.  

విశాఖ పరిధిలో ఆధార్ అందుబాటులో

ఉన్న పోస్ట్ ఆఫీసు లు ఇవే :. . .

1 ) విశాఖపట్నం  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ ప్రధాన కార్యాలయం, వెలంపేట, 

2 ) వాల్తేర్ రైల్వే స్టేషన్   పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం, 

3 )

అక్కయ్యపాలెం  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

4 ) ఆంధ్ర యూనివర్సిటీ  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

5 ) డాబాగార్డెన్స్  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

6 ) à°¡à°¿ సి బిల్డింగ్స్  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

7 )

ద్వారకానగర్  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

8 ) గవర్నమెంట్ డైరీ ఫార్మ్  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

9 ) హెచ్ బి కొలని  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

10 ) లెసన్స్ బె కొలని  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

11 )

మధురవాడ  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

12 ) మహారాణిపేట  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

13 ) à°Žà°‚ వి పో కొలని   పోస్ట్ ఆఫీస్ 

14 ) పి  à°…ండ్ à°Ÿà°¿ కొలని  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

15 ) సాలగ్రామపురం  à°ªà±‹à°¸à±à°Ÿà±

ఆఫీస్ 

16 ) విశాలాక్షినగర్  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

17 ) బి హెచ్ పి వి  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

18 ) భీమునిపట్నం  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

19 ) చిట్టివలస  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

20 )

గాజువాక  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

21 ) గాంధీగ్రామ్  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

22 ) గోపాలపట్నం  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

23 ) ఇండిస్ట్రియాల్ ఎస్టేట్  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

24 ) కంచరపాలెం

 à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

25 ) మల్కాపురం  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

26 ) మర్రిపాలెం  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

27 ) ఎన్ ఏ à°¡à°¿  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

28 ) పెదగంట్యాడ  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

29 )

పెందుర్తి  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

30 ) సింహాచలం  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

31 ) ఉక్కునగరం  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

32 ) వడ్లపూడి  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్ 

33 ) వి à°Žà°‚ నావెల్ బేస్  à°ªà±‹à°¸à±à°Ÿà±

ఆఫీస్ 

34 ) వి à°Žà°‚ స్టీల్ ప్రాజెక్ట్  à°ªà±‹à°¸à±à°Ÿà± ఆఫీస్

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam