DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిఠాపురం లో సర్వమత ప్రతినిధులతో మూడు రోజుల సదస్సు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 07, 2020 (డిఎన్‌ఎస్‌) : సర్వమత సమభావనే తమ లక్ష్యం అన్నట్టుగా  à°¤à±‚ర్పు గోదావరి జిల్లా పిఠాపురం

పట్టణంలో మూడు రోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నట్టు శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక  à°ªà±€à° à°‚ చైర్మన్ ఉమర్ అలీషా తెలిపారు. శుక్రవారం పీఠం లో నిర్వహించిన

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 11 వరకూ తమ పీఠం లో ఈ సదస్సు జరుగుతుందన్నారు. సుమారు 50 వేలమంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొంటారన్నారు. సర్వ

మత అభిప్రాయాలను గౌరవించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. à°ˆ విధమైన సదస్సులు తమ పీఠం లో 1900 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  à°ˆ సదస్సులో

అన్ని మతాలకు చెందిన వారూ పాల్గొని తమ అభిప్రాయాలను తెలియచేస్తారన్నారు. à°ˆ సమావేశంలో పీఠం ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam