DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మార్పు కార్యక్రమాన్ని ఆదర్శంగా చేపట్టాలి : కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 07, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°®à°¾à°°à±à°ªà± కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి ఆదర్శంగా

నిలవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  à°®à°¾à°°à±à°ªà± కార్యక్రమంపై ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్

సమీక్షించారు.  . హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో టాయ్ లెట్లు నిర్మాణం, అంగన్వాడీ భవనాల నిర్మాణం, రహదారులు నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

రహదారులు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్, సర్వశిక్షా అభియాన్, à°‡.డబ్ల్యు.ఐ.à°¡à°¿.సి,  à°¶à°¾à°–à°² ద్వారా నిర్మిస్తున్న టాయ్ లెట్ల నిర్మాణపు పనులపై సమీక్షించారు.  

 à°µà°¾à°°à°¾à°‚తపు ప్రగతితో పనులు పురోగతి సాధించాలన్నారు. టైల్స్ పనులు, సీలింగ్ వనులు, తలుపులు, కిటికీలు, సక్రమంగా అమర్చాలన్నారు.  à°ªà°¿à°²à±à°²à°² పరిశుభ్రత కోసం వెస్ట్రన్

టాయ్ లెట్లను అమర్చాలను, రన్నింగ్ వాటర్ సౌకర్యం కలిగించాలని తెలిపారు. మరమ్మత్తుల పనులను పూర్తి చేసి హాస్టల్స్ లో సదుపాయాలు కలగుచేయాలన్నారు. లావేరు మండలం

మురపాక లో ఏ.పి.ఐ.à°¡à°¿.సి.  à°¦à±à°µà°¾à°°à°¾ నిర్మించిన  à°Ÿà°¾à°¯à± లెట్  à°®à±‹à°¡à°²à± à°—à°¾ నిలిచిందన్నారు. ఇటీవల ప్రారంభించడం  à°œà°°à°¿à°—ిందన్నారు. , అదే స్పూర్తితో అందరూ పని చేయాలని తెలిపారు.

ఉపాధి హామీ కన్వెర్జెన్సీతో నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలు, పంచాయితీ భవనాలను త్వరితగతిన నిర్మించాలన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఇసుక సమస్య లేదన్నారు.  à°®à°¾à°°à±à°šà°¿ నాటికి

అన్ని పనులను పూర్తి చేయాలన్నారు.
     à°ˆ కార్యక్రమానికి ఎన్.ఆర్.జి.à°‡.ఎస్. సంయుక్త సంచాలకులు ఎన్.పోలప్ప, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు

హెచ్.కూర్మారావు, సంక్షేమ వసతి గృహాల ప్రత్యేక అధికారి పి.రజనీకాంతారావు, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.à°‡.  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸ రావు, పంచాయితీ రాజ్ ఎస్.à°‡. ఎస్.రామ్మోహన్ రావు, సుగుణాకర

రావు, à°‡.à°‡.లు, à°¡à°¿.à°‡.లు, తదితరులు హాజరైనారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam