DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి :  

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ డా. ఎన్. రమేష్ కుమార్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . 

విశాఖపట్నం, ఫిబ్రవరి 07, 2020 (డిఎన్‌ఎస్‌) : మున్సిపల్ ఎన్నికలకు

అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ à°¡à°¾. ఎన్. రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ విజయవాడ నుండి మున్సిపల్ ఎన్నికలపై జిల్లా

కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రోరల్స్ పెండింగ్ లో లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. రాజకీయ

పార్టీలతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలు సిద్దం చేయాలని తెలిపారు.

రాష్ట్ర మున్సిపల్ మరియు పరిపాలన శాఖ సంచాలకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి మెటిరియల్ సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో

ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నియామక ప్రతిపాదనలు అందలేదన్నారు. ఎన్నికలకు సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు.   
        

 à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో  à°®à±Šà°¤à±à°¤à°‚ 1820 పోలింగ్ స్టేషన్లు

ఉన్నట్లు ఆయన వివరించారు.  à°ªà±‹à°²à°¿à°‚గ్ స్టేషన్లు గూర్చి రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  à°«à±ˆà°¨à°²à± పబ్లికేషన్ à°ˆ నెల 10à°µ తేదీన ఇవ్వనున్నట్లు

తెలిపారు.  à°¶à°¾à°‚తి భద్రతలకు సంబంధించి నగర పోలీసు కమిషనర్, జిల్లా ఎస్పీ లతో చర్చించినట్లు పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్స్ లు,  à°µà±†à°¬à± కాస్టింగ్, ఎన్నికల నియమావళి,

తదితర వాటిపై తీసుకోనున్న చర్యలు పై కలెక్టర్ వివరించారు
    à°ˆ సమావేశంనకు నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ, జివిఎంసి కమిషనర్

డాక్టర్ జి సృజన, అదనపు మున్సిపల్ కమిషనర్ తమీమ్ అన్సారియా, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam