DNS Media | Latest News, Breaking News And Update In Telugu

10 న నులి పురుగుల నిర్ములనా దినోత్సవం

చిన్నారులలో నులి పురుగులు నివారించాలి

స్కూళ్ళు, కాలేజీల్లో à°¡à°¿ వార్మింగ్ మాత్రలు పంపిణీ   

శ్రీకాకుళం à°¡à°¿ à°Žà°‚ హెచ్ à°“ à°¡à°¾ à°Žà°‚.చెంచయ్య 

(DNS రిపోర్ట్

: SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . . . .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 08, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమము - పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా  10à°µ

తేదీన వార్మింగ్ డే నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా ఎం.చెంచయ్య తెలిపారు. నులి పురుగుల నిర్ములనా దినోత్సవం ( డీ వార్మింగ్ డే )

పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశం శనివారం జరిగింది. చిన్నారులలో కడుపు నొప్పి వంటి సమస్యలు ఉంటాయని, ఇది కడుపులో నులి

పురుగులు ఉండటం కారణమన్నారు. నులి పురుగుల వలన రక్త హీనత ఏర్పడుతుందని చెప్పారు. నులి పురుగుల నివారణ కార్యక్రమం ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తున్నామని

పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డి వార్మింగ్ మాత్రలు (ఆల్బెండజోల్ - 400 మీ.గ్రా.) నమిలి తినిపించడం

జరుగుతుందని చెప్పారు. డీ వార్మింగ్ కార్యక్రమంను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. అంగన్వాడి కేంద్రములలో 1 నుండి 2

సం.à°² వయస్సు చిన్నారులకు à°…à°° మాత్ర,  2 నుండి 5 సం.à°² వయస్సు చిన్నారులకు à°’à°• మాత్ర నమిలి తినిపించడం జరుగుతుందని అన్నారు. 2 సంవత్సరాల పైబడిన వారికి à°’à°• మాత్ర ఇవ్వడం

జరుగుతుందని చెప్పారు.  à°¸à±à°•à±‚ల్స్ కు వెళ్ళని 6-19 సం.à°² వయస్సు à°—à°² పిల్లలకు అంగన్వాడి కార్యకర్తల ద్వారా à°ˆ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు.  à°…న్ని ప్రభుత్వ, ప్రైవేట్

పాఠశాలలు, జునియర్ కళాశాలల్లో విద్యార్థులకు డి వార్మింగ్ మాత్రలు (ఆల్బెండజోల్ -400 మీ.గ్రా.) సమిలి తినిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఉదయం 8 గంటల

నుండి సాయంత్రం 5 à°—à°‚à°Ÿà°² వరకు నిర్దేశించిన ప్రణాళిక పద్దతిలో  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం కార్యక్రమంలో చేతులు శుభ్రం చేసుకోవడం, వ్యక్తి à°—à°¤

పరిశుభ్రత పై అవగాహన కలిగిస్తామని చెప్పారు. మధ్యాహ్నం భోజనం తరువాత ప్రతి విద్యార్థికి ఒక మాత్ర (ఆల్బెండజోల్
-400 మీ.గ్రా.) నమిలి తినిపించడం జరుగుతుంది. మాత్ర

రూపంలో తీసుకోవడం వలన ప్రయోజనం ఉండదని చెప్పారు.  à°ˆ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, విద్యా శాఖ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొంటున్నారని

చెప్పారు. 
జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు 4,042 ఉన్నాయని తెలిపారు. à°ˆ విద్యా సంస్థలలో  4,39,488 మంది విద్యార్థులు,  à°¬à°¡à°¿à°•à°¿ వెళ్ళని పిల్లలు 5178

మంది, à°…ంగన్వాడి కేంద్రాల్లో 1-5 సం.à°² పిల్లలు 1,25,373 మంది వెరసి 5,70,039 మంది చిన్నారులు ఉన్నారని వారికి à°¡à±€ వార్మింగ్ మాత్రలు పంపిణీ చేస్తామని చెప్పారు. 
ప్రాథమిక ఆరోగ్య

కేంద్ర వైద్యాధికారి పర్యవేక్షణలో అన్ని పాఠశాలలకు శుక్రవారం మాత్రలు పంపిణి చేశామని చెప్పారు. ప్రతి పాఠశాలకు ఒక ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షకునిగా

నియమించామని చెప్పారు. గ్రామాలలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు మరియు స్వచ్ఛంద సేవా సంఘాల వారు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మండల

పరిధిలో పి.హెచ్.సి. వైద్యాధికారి, ఎం.పి.డి.ఒ. ఎం.ఇ.ఒ., సి.డి.పి.ఒ, సి.ఆర్.పి పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. ఈ మాత్రలు వేసుకొనడం వలన ఏవిధమైన ఔషద దుష్పరినామాలు ఉండవని

అన్నారు. ఒకవేళ ఔషధ దుష్పరిణామాలు కనిపించితే వెంటనే దగ్గరలో ఉన్న పి.హెచ్.సి వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. జిల్లా స్థాయిలో జిల్లా వైద్య ఆరోగ్య

శాఖాధికారి,  à°°à°¾à°·à±à°Ÿà±à°°à±€à°¯ బాల స్వాస్త్య కార్యక్రమము జిల్లా సమన్వయ అధికారి, ప్రోగ్రాం ఆఫీసర్స్, జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా అభియాన్  à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà±

అధికారి, ఐ.సి.డి.ఎస్ పథక సంచాలకులు ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుందని అన్నారు. 11వ తేదీన మాప్ అప్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పిల్లల ఆరోగ్య రీత్యా

కార్యక్రమంలో ఏ ఒక్క చిన్నారి తప్పిపోరాదని కోరారు. రక్త హీనతకు నులి పురుగుల నివారణ అతిముఖ్యమని అన్నారు. à°ˆ సందర్భంగా నులి పురుగుల నివారణ కార్యక్రమం పాస్టర్

ను విడుదల చేశారు.

à°ˆ విలేకరుల సమావేశంలో  à°µà±ˆà°¦à±à°¯ ఆరోగ్య శాఖ అధికారులు à°¡à°¾ కె.కృష్ణ మోహన్, à°¡à°¾ ఎల్.రామ్మోహన్ రావు, జిల్లా మలేరియా అధికారి జి. వీర్రాజు, సమగ్ర

శిక్షా అభియాన్ ఎపిసి పివి రమణ , మేనేజర్ డి.అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam