DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర ట్రెజరీ అధికారుల సంఘం కార్యవర్గం ఎన్నిక 

రాష్ట్ర అధ్యక్షునిగా శివరాం ప్రసాద్ - విశాఖ  

రాష్ట్ర కార్యదర్శి గా నిర్మలమ్మ - శ్రీకాకుళం

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . .

.

విశాఖపట్నం, ఫిబ్రవరి 08, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ గజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు à°—à°¾ విశాఖపట్నం జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ à°Ÿà±€

శివరాం ప్రసాద్ ఎన్నికయ్యారు. విజయవాడ బందరు రోడ్డు లో గల పశు సంవర్ధక శాఖ కార్యాలయం లో శనివారం నిర్వహించిన సంఘ ఎన్నికల్లో ఆయన అత్యధిక సీట్లను గెలుచుకొని

అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ లో శ్రీకాకుళం జిల్లా జి. నిర్మలమ్మ (డిడి, శ్రీకాకుళం) రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను,

ప్రతినిధులందరూ అభినందించారు. 

రాష్ట్ర కమిటీ à°•à°¿ నూతనంగా ఎన్నికైన అధికారులు వీరే: 

అధ్యక్షులు : టి. శివరాం ప్రసాద్, డిడి, జిల్లా ట్రెయిజరీ కార్యాలయం

విశాఖపట్నం. 

సహాయ అధ్యక్షులు : యూ ఎల్  à°•à±ƒà°·à±à°£ ప్రసాద్ కల్లూరి (ఉదయ్), JAO, CSE

ఉపాధ్యక్షులు :
డి. గంగాద్రి, డిడి, జిల్లా ట్రెయిజరీ కార్యాలయం, చిత్తూర్;
వి. నాగ

మహేష్, డిడి, జిల్లా ట్రెయిజరీ కార్యాలయం, కృష్ణ;
పి. శ్రీధర్, జేఏఓ, సి ఎస్ డబ్ల్యు ;
కె. రాబర్ట్ మోహన్ సింగ్, ఏటీఓ, డివిజనల్. ఎస్టీ, జెఆర్జి, పశ్చిమ గోదావరి

జిల్లా 

ప్రధాన కార్యదర్శి :  
వి. సుబ్రహ్మణ్యం, ఏ à°Ÿà±€ à°“,  à°¡à°¿à°µà°¿à°œà°¨à°²à±. ఎస్టీ, విజేడబ్ల్యు, (తూర్పు), కృష్ణ జిల్లా, 

కార్యనిర్వాహక కార్యదర్శి: 
ఎం. నాగరాజు, జె ఏ

à°“, సమాచారం శాఖా 

కార్యదర్శులు : 
జి. నిర్మలమ్మ, డిడి, జిల్లా ట్రెయిజరీ కార్యాలయం, శ్రీకాకుళం;
ఎం. వల్లీదేవి, జె ఏ ఓ, డిజిపి కార్యాలయం;
పార్వతి దాసరి, ఏ డీ,

 à°¡à°¿à°µà°¿à°œà°¨à°²à±. ఎస్టీ, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా, 
సిహెచ్. ప్రసాద్, ఎఇఓ, సోషల్ వెల్ఫేర్,  à°•à°°à±à°¨à±‚ల్ 

కోశాధికారి:
పి. ఎల్ .వి. సునీత, ఎఇఓ, సి ఆర్ డి

ఏ. 

కార్యనిర్వాహక సభ్యులు :
ఏ. తవిటన్న, ఏటీఓ, జిల్లా ట్రెయిజరీ కార్యాలయం, శ్రీకాకుళం;
ఎం. రామచంద్ర, డిడి, జిల్లా ట్రెయిజరీ కార్యాలయం, నెల్లూరు;
ఆర్. దశరధ

బాబు, జేఏఓ, డిజిపి కార్యాలయం, 
పి. పద్మనాభం, ఏటీఓ, డివిజనల్ ఎస్టీ, ధర్మవరం, అనంతపురం జిల్లా. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam