DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పందన అర్జీలను సత్వరం పరిష్కరించాలి: కలెక్టరు నివాస్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 10, 2020 (డిఎన్‌ఎస్‌) : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారులు

వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు జె.నివాస్ ఆదేశించారు. సోమవారం కలెక్టరు కార్యాలయ స్పందన భవనంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ వివిధ

ప్రాంతాలనుండి వచ్చిన ప్రజలు à°ˆ కార్యక్రమంలో వినతులను అందజేసారు. 
      à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ మున్సిపాలిటీ పట్నాయక్ కాలనీ వాసులు కొర్నాన అప్పన్న, ఇతర కాలనీ వాసులు తమ

కాలనీలో  à°®à±Œà°³à°¿à°• సదుపాయాలు లేవని, రోడ్లు, డ్రైన్లు, సి.సి.రోడ్లు ముంజూరు చేయాలని కోరారు. వజ్రపు కొత్తూరు మండలం కంబాల నాయుడు పేట గ్రామం నుండి బెపల్లి పార్వతి తనకు

à°—à°² సర్వే నంబరు.256/6 à°—à°² భూమిలో  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚  à°‡à°‚డ్ల స్థలముల నిమిత్తం సర్వే చేసి తీసుకుంటున్నదని, దానిని నిలుపుదల చేసి తన భూమి తనకు ఇప్పించాలని కోరారు. మందస మండలం

 à°®à±à°•à±à°‚దపురం నుండి కోమటి కవిత తాను ఆధార్ క్వాలిఫయింగ్ పరీక్ష పాసయ్యానని,  à°¹à°°à°¿à°ªà±à°°à°‚లో సి.ఎస్.సి. సెంటరు నడుపు తున్నానని, మందస మండలంలో ఆధార్ సెంటరు లేనందున ఆధార్

కేంద్రం నడుపుటకు అనుమతి యిప్పించవలసినదిగా అర్జీ పెట్టుకున్నారు. రణస్థలం మండలం మెంటాడ గ్రామం నుండి కొమ్మా సన్యాసప్పడు  à°¤à°® భూములు కోవ్వాడ అణువిద్యుత్

కేంద్రంనకు భూసేకరణలో తీసుకున్నారని, నష్టపరిహారం యింతవరకు అందలేదని, తమది ఉమ్మడి కుటుంబం అగుట వలన ఆర్థిక యిబ్బందులు పడుతున్నామని, వెంటనే నష్ట పరిహారం

యిప్పించాలని కోరారు.వజ్రపు కొత్తూరు మండలం చిన హరిపురం నుండి ఇల్లుమల్ల మాధవరావు 2017 జూలై 27వ తేదీన జరిగిన తన తల్లి ఇల్లుమల్ల సాయమ్మ హత్యకేసులో తనను

ముద్దాయిగాచేసి అరెస్టు చేసారని, కోర్టు విచారించి నిర్దోషిగా విడుదల చేసిందని, కాని తన తల్లిని చంపిన వారిని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేదని, కేసు దర్యాపుచేసి

నేరస్తులను పట్టుకొనుటకు చర్యలుతీసుకోవాలని కోరారు.  à°¹à±€à°°à°®à°‚డలం మద్యకొండరాగోలు గ్రామంనుండి బత్తిలి శాంతి యితరులు తాము షేడ్యూల్డు కులమునకు చెందిన వారమని

 à°—్రామ సచివాలయ ఉద్యోగాలకు అర్హులమని, పునర్విచారణ చేసి గ్రామ సచివాలయ ఉద్యోగులుగా అవకాశం కల్పించాలని కోరారు.  à°—ార మండలం చల్లపేట గ్రామం నుండి సావాడ అవతారం తమ

ఆస్తి విభజన దావా కోర్టులో కలదని, ప్రతివాదులు à°† స్థలంలో హెచ్.పి.సి.ఎల్. పెట్రోలు బంకు పెట్టుటకు అనుమతి కొరకు  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టరు వారికి ధరఖాస్తు చేసుకొన్నారని,

 à°¸à±à°¥à°² వివాదం కోర్టులో ఉన్నందున పెట్రోలు బంకుకు అనుమతులు ఇవ్వవద్దని అర్జీ అందజేసారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ మండలం  à°²à±‹à°•à°²à°µà°²à°¸ గ్రామంకు చెందిన  à°•à±†.రవికుమార్ తనకు

ముగ్గురు పిల్లలని  à°¤à°¨à°•à± ఇంటిస్థలం కాని ఇల్లు కాని లేదని, ప్రభుత్వం వారు ఇంటిస్థలం, ఇల్లు మంజూరు చేయాలని కోరారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నం జిల్లా నర్సీపట్నం నకు చెందిన పనస

రాధాకృష్ణన్ తన తండ్రి  à°¡à±†à°¤à± సర్టిఫికెట్, పట్టాదారు పాస్ పుస్తకం, 1-బి à°² కొరకు జి.సిగడం పంచాయతీ సెక్రటరీ, విలేజ్ రెవిన్యూ అధికార్ల వద్దకు  2 నెలలుగా

తిరుగుత్నానని, డబ్బులు యిచ్చినా పనిచేయటం లేదని, సదరు అధికారులపై చర్యలు తీసుకొని, తాను కోరిన ధృవపత్రములు అందజేయాలని కోరారు.  à°¸à°¾à°°à°µà°•à±‹à°Ÿ మండలం గోపాలపురం గ్రామం

నకు చెందిన గొజ్జ  à°®à±à°–లింగం  à°¤à°® గ్రామంలో  à°‡à°‚డ్లస్థలములు కేటాయించిన వారిలో అనేక మంది అనర్హులుగా ఉన్నారని, విచారణ జరిపించాలని కోరారు.  à°®à°‚దస మండలం బైరి

సారంగపురం నకు చెందిన బోర ధనలక్ష్మి   జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తనకు ఇల్లు లేదని, ప్రస్తుతం అద్దె ఇంట్లో జీవిస్తున్నామని, తమ కుటుంబానికి ఇంటి

స్థలం కేటాయించాలని కోరారు.  à°Žà°šà±à°šà±†à°°à±à°² మండలం తోటపాలెం నకు చెందిన పూలదాసు జానకి తనకు ఇంటి స్థలం కేటాయించవలసినదిగా కోరారు. రణస్థలం మండలం జె.ఆర్.పురం గ్రామం

నకు చెందిన సాయనాల రాజవేణి తమకు ఇల్లుకాని, ఇంటి స్థలం కాని లేవని  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ ప్రభుత్వం వారు ఇస్తున్న  à°‡à°‚à°Ÿà°¿ స్థల అర్హుల జాబితాలో తన పేరు లేదని ఇంటిస్థలం

యిప్పించాలని కోరారు.శ్రీకాకుళంలో బదిరుల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న బెహరా మనోవికాస కేంద్రం వ్యవస్ధాపకులు బెహరా శేఖర్ తమ కేంద్రంలో 106 మంది బదిరులు ఉన్నారని,

స్ధలాభావం ఉందని మనోవికాస కేంద్ర నిర్వహణకు స్ధలాన్ని కేటాయించాలని కోరారు.  
    స్పందన కార్యక్రమం అనంతరం విభిన్న ప్రతిభావంతుడైన  à°œà°²à±à°®à±‚రు మండలం కరకవలస

గ్రామంనకు చెందిన పి.జనార్దనరావుకు ట్రై సైకిల్ జిల్లా కలెక్టరు అందజేసారు. స్పందన  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚నకు  à°¸à°‚యుక్త కలెక్టరు  à°¡à°¾.కె.శ్రీనివాసులు, జాయింటు కలెక్టరు -2

ఆర్.గున్నయ్య, జిల్లారెవిన్యూ అధికారి దయానిధి, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పధక సంచాలకులు ఏ.కళ్యాణ చక్రవర్తి, గృహ నిర్మాణ సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్

టి.వేణుగోపాల్, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.చక్రధర రావు, జిల్లా పరిశ్రమల సంస్ధ జనరల్ మేనేజర్ బి.గోపాల

కృష్ణ ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam