DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చమురు వినియోగం పై గెయిల్ ఆవాహన శిబిరం 

పాఠశాల విద్యార్థులకు క్విజ్, పెయింటింగ్ పోటీలు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, ఫిబ్రవరి 10, 2020 (డిఎన్‌ఎస్‌) :చమురు, ఇంధన పరిరక్షణ

మాసోత్సవ కార్యక్రమం లో భాగంగా  à°—్యాస్ అధారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) నిర్వహించిన సంరక్షణ్ క్షమాత మహోత్సవ్ 2020 లో తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం లోని దుళ్ల

 à°—్రామం లోని ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు క్రీడా క్విజ్ పోటీలు, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. గెయిల్ డిజిఎం పి వెంకటేశ్వర్లు విద్యార్ధులందరితోను

ప్రతిజ్ఞ చేయించారు. ఈ పోటీల ప్రధాన లక్ష్యం చమురు, ఇంధనం వినియోగం పరిరక్షణ అంశం పై అవగాహనా పెంపొందించడమే. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. ఆనంద్,

గెయిల్ ప్రతినిధి ధనంజయ రావు, సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam