DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆటో కార్మికుని నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. . . 

దారిలో దొరికిన బంగారు నగ పోలీస్ స్టేషన్ లో  à°…ప్పగింత 

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 11, 2020 (డిఎన్‌ఎస్‌) :

పాయకరావు పేట కు చెందిన ఒక ఆటో కార్మికుడు తుమ్మి విజయ్ బాబు తన నిజాయితీని చూపడంతో పోలీసు సిబ్బంది, స్థానికులు అభినందనలు ట్లెయ్యాచేస్తున్నారు. వివరాల్లోకి

వెళితే విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ సిఐ  à°µà°¿à°œà°¯à± కుమార్. చెప్పిన వివరాలు ప్రకారం.  . . 

విశాఖ జిల్లా, పాయకరావుపేట కు చెందిన కర్రి కిరణ్మయి తన బంగారు

ఆభరణం ( రూ. 2 లక్షల విలువ కల్గిన నేక్ లెస్ ) ను మరమత్తు చేయించేందుకు సోమవారం నిన్న సాయంత్రం బంగారు ఆభరణాల దుకాణానికి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో 
 à°°à°¿à°ªà±‡à°°à±

చేయించడానికి జ్యులర్ షాపు à°•à°¿ వెళ్తుండగా మార్గమధ్యలో జారిపోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత గమనించిన ఆమె పాయకరావుపేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. 
/> ఇదే మార్గంలో డ్యూటీ ముగించుకుని వెళ్తున్న విజయ్ బాబు  à°ªà°¾à°¯à°•à°°à°¾à°µà±à°ªà±‡à°Ÿà°²à±‹ దారిలో మెరుస్తూ కనపడిన నగ కనిపించింది. దీంతో విజయ్, తన భార్య తో కలిసి à°ˆ నగను స్థానిక

పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఎంతో ఖరీదైన ఆభరణంగా కనిపిస్తోంది, పోగొట్టుకున్న వారికి అప్పగించామని పోలీస్ అధికారులకు తెలియచేసారు. వీరి నిజాయితీకి

మెచ్చుకుని నర్సీపట్నం ఏ.ఎస్.పి. రిశాంత్ రెడ్డి నక్కపల్లిలో శాలువాతో సన్మానించి, షీల్డును బహూకరించి అభినందించారు. ఈ సందర్బంగా విజయ్ బాబు ను పోలీసు సిబ్బంది,

ఆటో సంఘాల ప్రతినిధులు. స్థానికులు అభినందించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam