DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్టీసీ రూట్లలో ప్రైవేట్ బస్సులను అనుమతించద్దు.

ప్రభుత్వ ఆదాయానికి à°—à°‚à°¡à°¿ కొట్టొద్దు: సిఐటియు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . . 

విశాఖపట్నం, ఫిబ్రవరి 12, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ రవాణా సంస్థ గా రూపుదిద్దుకున్నఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ కు ఆదాయం లభించే రూట్లలో ప్రైవేట్ బస్సులను అనుమతించద్దని సిఐటియు కార్మిక విభాగం

డిమాండ్ చేసింది. బుధవారం విశాఖనగరం లోని మద్దిలపాలెం బస్ డిపో వద్ద నిర్వహించిన ధర్నా లో ఆర్ ఎస్ వికె కుమార్ మాట్లాడుతూ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసుల్లో

ప్రైవేటు వ్యక్తులను అనుమతీస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న à°ˆ చర్యతో ప్రభుత్వ ఆదాయానికి à°—à°‚à°¡à°¿ కొట్టొద్దు అని తెలిపారు.  à°ªà±à°°à°§à°¾à°¨à°‚à°—à°¾ రాష్ట్రంలోని వివిధ ప్రయివేట్

స్కూళ్ళు, ప్రయివేట్ రంగ సంస్థలకు చెందిన బస్సులు, ఇతర వాహనాలను ఉదయం పని వేళలు ముగిసిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ, తదుపరి రాత్రి 7 గంటల తర్వాత రోడ్లపై

తిప్పడం వలన ఆర్టీసీకి ఆదాయం భారీ à°—à°¾ గండిపడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న à°’à°•  à°ªà±à°°à°•à°Ÿà°¨ చేయడంతో ఆర్టీసీ కార్మికులు భయాందోళనలు నెలకొన్నాయన్నారు. à°ˆ చర్యలు

ఆర్టీసీని పూర్తిగా నిర్మల్ నిర్వీర్యం చేసేందుకు మండిపడ్డారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam